తన లేలేత అందాలను కవర్ పేజ్ పై పరిచి అందరి దృష్టిని ఆకర్షిస్తుందీ ఒక యువ హీరోయిన్. గ్యాంగ్స్ ఆప్ వాసపూర్ చిత్రంలో నటించిన రిచా చద్దా తాజాగా అందర్నీ దృష్టిని ఆకర్సిస్తుంది. ఎఫ్.ఎహ్.ఎం పత్రిక జూన్ సంచిక కవర్ పేజ్ పై రిచా చిద్దా చాలా బోల్డ్ గా దర్ననమిస్తూ కుర్రకారును వేడెక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: