భారత దేశంలో క్రీడారంగంలో చాలా మంది క్రీడాకారిణిలు కేవలం క్రీడల్లోనే కాకుండా గ్లామర్ తో కూడా ఎంతో మంది అభిమానం సంపాదించారు.  ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు తెలుగు అమ్మాయి..టెన్నిస్ క్రీడాకారిణి గుత్తా జ్వాల.   బ్యాడ్మింటన్ క్వీన్ అయిన గుత్తా మంచి పర్సనాలిటీ తో చూడగానే ఇట్టే ఆకర్శంచి రూపంతో ఎంతో మంది కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది.  అయితే ఈ మద్య చాలా మంది ఇండస్ట్రీ, క్రీడారంగానికి చెందిన వారు వివాహ బంధంపై రక రకాల కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.  
Image result for gutta jwala hot pics
ఆ మద్య సినియర్ నటి ఖుష్బు సెక్స్ అనేది పెళ్లి కాక ముందు చేసుకుంటే తప్పేంటి అని సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఇది అప్పట్లో యావత్ భారత దేశంలో పెద్ద దుమారం చెలరేగింది.  ఇలా కొంత మంది డేటింగ్ కల్చర్ ని ప్రోత్సహిస్తూ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.  అప్పట్లో ఓ చానల్ లో స్టార్ క్రీడాకారిణి గుత్త జ్వాల కూడా పెళ్లిపై కామెంట్స్  చేసి రచ్చ రచ్చ చేసింది.  
Image result for gutta jwala hot pics
ఈ అమ్మడు అలాంటిది వివాహబంధాన్ని వెక్కిరిస్తూ..పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే తప్పేముందీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది  బ్యాడ్మింటన్ క్వీన్ గుత్తా జ్వాల. తన వైవాహి జీవితం గురించి..సినిమాలపై, రాజకీయాలపై వ్యాఖ్యలు చేసింది గుత్తా జ్వాల.   బ్యాడ్మింటన్ క్వీన్ అయిన గుత్తా మొదటి నుంచి సినీ రంగంపై ఎక్కువ మోజు చూపుతూ వచ్చింది.  అయితే ఆమె ఉన్న హైట్ పర్సనాలిటీకి సరైన జోడి కుదరక కొన్ని సినిమా చాన్సులు వచ్చినా వెనక్కి వెళ్లాయి.
Image result for gutta jwala chetan
కాకపోతే ఆ మద్య నితిన్ తో ఓ క్లబ్ సాంగ్ లో నటించి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది.  అప్పట్లో తన సహ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ని పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం చేసాక అతడితో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది గుత్తా జ్వాల.  ఎప్పుడూ సోషల్ మీడియాలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే గుత్తా ఇలా కామెంట్ చేయడం పై నెటిజన్లు సైతం విమర్శలు గుప్పించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: