ఈ మద్య సెలబ్రెటీల పిల్లలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నంద.  ఈ అమ్మడు ఇటీవలే 19యేళ్లు పూర్తి చేసుకుంది..ఎప్పుడూ  హాట్ హాట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా నవ్య నవేలి మరోసారి బికినీ లో వీరంగం వేసి సంచలనం సృష్టించింది .  
Image result for బచ్చన్ మనవరాలు నవ్య నవేలి
న్యూ యార్క్ లో చదువుకుంటున్న ఈ భామ ఇప్పటికే పార్టీ లు పబ్ లు అంటూ రెచ్చిపోతూ బికినీ షోలు చేస్తూ వాటిని తన ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.  గతంలో షారుక్ తనయుడు ఆర్యన్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసి నవ్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నవ్య మరోసారి.. రెచ్చిపోయి ఇన్ స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేయడం..ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Image result for బచ్చన్ మనవరాలు నవ్య నవేలి
అమితాబ్ కూతురు శ్వేతా కు కూతురు ఈ నవ్య నవేలి . తన ఫ్రెండ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్లి అక్కడ ఇలా బికినీ షోలు చేసి కుర్రాళ్లకు మతి పోయేలా చేస్తోంది . సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వచ్చినా ఈ భామ మాత్రం వాటిని ఖాతరు చేయదు ఈ అమ్మడు.  మొత్తానికి సినిమాల్లోకి రాకముందే ఈ అమ్మడు ఇలా రెచ్చిపోతే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏంటా అని బాలీవుడ్ వర్గాల గుస గుస..!

Image result


మరింత సమాచారం తెలుసుకోండి: