సినిమా ఇండస్ట్రీలో తమ అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతున్నారు..కొంతమంది హీరోయిన్లు.  ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది.  పెద్ద సినిమాలు మూడు నాలుగు వస్తే..పదుల సంఖ్యల్లో శృంగారభరిత చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాల్లో నటించడానికి బి గ్రేడ్ హీరోయిన్లు పోటీ పడీ మరి తమ అందాల ప్రదర్శన చేస్తున్నారు.  ఇక బాలీవుడ్ లో సన్నిలీయోన్, పూనమ్ పాండే ఇలా కొంత మంది నటీమణులు శృంగారభరిత చిత్రాల్లో విపరీతంగా రెచ్చిపోతున్నారు.
Poonam Pandey dress Slips
 ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నెటిజన్లతో టచ్ లో ఉంటున్న హాట్ బ్యూటీ పూనం పాండే.  ఈ అమ్మడు సమయం చిక్కినప్పుడు హాట్ గా తన ఎద అందాలు బహిర్గం చేస్తూ ఫోటోలు తీయించుకొని ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగమ్ లో అప్ లోడ్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.  అంతే కాదు సీజనల్ గా అంటే హోలీ, దీపావళి, ప్రేమికుల దినోత్సవానికి తన అందాల ప్రదర్శన చేస్తూ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.  

తాజాగా ఈ అమ్మడు  తాజాగా తన వ్యక్తిగత ‘యాప్’ ప్రమోషన్ కోసం ఆ మోతాదును మరింతగా పెంచి, మరీ అసభ్యకరమైన ఫోటోలను పోస్ట్ చేస్తున్న విషయం నెటిజన్లకు తెలిసిందే. ఎప్పుడూ హాట్ హాట్ అందాలతో ఉండే పూనం, ఒంటి నిండా కప్పుకుని రావడం ఏంటా అని ఆశ్చర్యపడిన వారికి కాసేపట్లోనే తన రేంజ్ అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో చాటి చెప్పింది. ఇంతలోనే సెల్ఫీ వీడియో కావడంతో స్లిప్ అయిన డ్రెస్ ను గుర్తుపట్టి వెంటనే సరిచేసుకున్న పూనం, నెటిజన్లకు షాక్ ఇచ్చేసింది.  

ఇది పొరపాటున చూసుకోకుండా జరిగిందా… లేక కావాలనే పూనం ఇలా ప్లాన్ చేసిందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే డ్రెస్ స్లిప్ అయినా గానీ పెద్దగా పట్టించుకోకుండా… ఓ చిలక నవ్వు నవ్వి, ఆ డ్రెస్ ను సరిచేసుకుని మళ్ళీ లైవ్ కొనసాగించింది.  మొత్తానికి ఎప్పుడూ తన అందాల ప్రదర్శన చేసే పూనం ఈ సారి కూడా తెగ రెచ్చిపోయిందని అనుకుంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: