ఇలియాన‌,షాహిద్ క‌పూర్ జంట‌గా న‌టించిన ఫ‌టా ఫోస్టర్ నిక్లా హీరో మూవీ ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మూవీలో ఇలియాన యాక్టింగ్ బాలీవుడ్‌ను మెస్మరైజ్ చేసే విధంగా ఉంటుంద‌ని బి-టౌన్ టాక్‌. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే ఈ మూవీలో ఇలియాన‌ స‌ర‌దాగా ప‌బ్‌లో ఎంజాయ్ చేసే సీన్‌లో కొంచెం ఎక్కువుగా తాగి, చిత్తుగా ప‌డిపోతుంద‌ట‌.

హీరో వ‌చ్చే గ్యాప్‌లో విల‌న్ గ్యాంగ్ ఈ బ్యూటీ డ్రెస్‌ను చింపేస్తారు. ఇంకేముంది ఓ 3 సెక‌న్ల పాటు ఈ ఇల్లూ బేబి న్యూడ్‌గా మారిపోతుంద‌ట‌. దీనికి సంబంధించిన టీజ‌ర్‌ను మ‌రో రెండు రోజుల గ్యాప్‌లో రిలీజ్ చేస్తార‌ని బి-టౌన్ చెబుతుంది. టాలీవుడ్‌,కోలీవుడ్‌కు బైబై చెప్పిన ఇలియాన బాలీవుడ్‌లో మ‌రిన్ని అవకాశాలు చేజిక్కించుకునేందుకే అవ‌స‌రం లేకున్నా న్యూడ్ అవ‌తారం క్రియోట్ చేసుకుందంటున్నారు కొంద‌రు.

            

మరింత సమాచారం తెలుసుకోండి: