సిల్వర్ స్క్రీన్ మీద అందాల విందుచేయాలంటే మామూలు విష‌యం కాదు. ఒక‌సారి ఒప్పుకున్నాక దాని నుండి బ‌య‌ట‌ప‌డ‌లేము. స‌రిగ్గా శ్రుతిహాస‌న్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. శ్రుతిహాసన్ హాట్ ఎక్స్‌ఫోజ్ చేసిన మూవీ డి-డే మ‌రో రెండు రోజుల్లో రిలీజ్‌కు సిద్దంగా ఉండ‌టంతో త‌న న్యూడ్ అందాలు విందు ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో వివ‌రించింది.

డి-డే మూవీ క‌మిట్‌మెంట్ నాటికి శ్రుతి చేతిలో స‌రైన హిట్ మూవీ లేదంట‌. ఏం చేస్తే ఆఫ‌ర్లు వస్తాయో తెలుసుకాని శ్రుతిహాస‌న్‌కు ఆ దారిలో వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే ఓ సున్నిత‌మైన రొమాంటిక్ స్టోరిల కోసం చాలా వెతికింద‌ట‌. అనుకోకుండా ముంబాయి బాంబ్ బ్లాస్ట్‌ల నేప‌థ్యంలో  ఒక ప‌వ‌ర్‌పుల్ ఉమోన్ పాత్ర శ్రుతి వ‌ద్దకు వ‌చ్చింది. ఇందులో న్యూడ్ చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. మ‌రి మీరు చేయ‌గ‌లరా అని డైరెక్టర్ అడిగితే కాద‌న‌కుండా ఓకే చేశాను అని చెప్పుకొచ్చింది.

ఆ రోజు ఆ మూవీ కోసం చేసిన అగ్రిమెంట్ ప్రకారం నేను అటువంటి న్యూడిటికు ద‌గ్గర‌గా ఉంటే హాట్‌సీన్స్ చేయాల్సి వ‌చ్చింది. ఆ సీన్లు చేసేట‌ప్పుడు బాక్‌స్టెప్ తీసుకుందామ‌న‌కున్నాను గాని చివ‌ర‌కు చేయ‌క‌త‌ప్పలేదు అంటూ ఆ మూవీకు సంబంధిన విష‌యాల‌ను వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: