తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అదాశర్మ.  హీరోయిన్ గా ఈ అమ్మడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు.  ఆ మద్య వచ్చిన ‘క్షణం’ చిత్రంలో కాస్త పేరు వచ్చినా..సైడ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది.  
Related image
ఇక లాభం లేదనుకొని బాలీవుడ్ పయణం అయ్యింది. అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో కుర్రకారు మతులు పోగొడుతుంది.  తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  కొద్ది రోజుల క్రితం పోల్ ఎక్రోబాటిక్ అనే యోగాస‌నం చేసి ఆ వీడియోని త‌న అఫీషియ‌ల్ పేజ్ లో పోస్ట్ చేసింది ఆదా.
Image result for adah sharma poll yoga
ఓ మేగ‌జైన్ కోసం ఆదా శర్మ త‌న కాలి వేళ్ళ‌పై నిలుచొని ఓ స్టిల్ ఇచ్చింది. ఈ పోస్ట్ కాస్త  ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.  ఆదా ఇటు సౌత్ లోనే కాక నార్త్ లోను అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. 1920, ఫిర్, హ‌సీ తో ఫ‌సీ, క‌మాండ్ 2 వంటి బాలీవుడ్ చిత్రాల‌లోను న‌టించిన తెలుగులో మంచి ఆఫ‌ర్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక తెలుగులో హార్ట్ ఎటాక్,స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, క్ష‌ణం చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: