హీరో క‌ట్టుకున్న లుంగి ఊడిపోయింది. ప‌క్కనే ఉన్న హీరోయిన్‌కు ఏం చేయాలో తెలియ‌న చూస్తూ ఉండిపోయింది. ఇది ఒక్క సారి జ‌రిగిన స‌మ‌స్య కాదు, చాలా సార్లు జ‌రిగిన స‌మ‌స్య. షారుఖ్,దీపికా ఇద్దరూ న‌టిస్తున్న మూవీ చెన్నైఎక్స్‌ప్రెస్‌లో ఈ సీన్ జ‌రిగింద‌ట‌.

ప్రియ‌మ‌ణి ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్‌లో షారుఖ్ లుంగి క‌ట్టుకొని డ్యాన్స్ చేశాడు. కాని ఆ లుంగిను త‌మిళ‌నాడు స్టైల్లో క‌ట్టుకోవ‌డం రాక‌, డ్యాన్స్ మ‌ధ్యలోనే అది ఊడిపోయేద‌ట‌. నా లుంగి ఇబ్బందులు ఎలాంటివో ప్రియ‌మ‌ణికు బాగా తెలుసు అని ప్రియ‌మ‌ణి ప‌క్కన ఉండ‌గానే మేట‌ర్ అంతా చెప్పుకొచ్చాడు. దీంతో ప్రియ‌మ‌ణి న‌వ్వటం మొద‌లు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: