ఈ మద్య కొంత మంది హీరోయిన్లు కాదేది కాదు ఎక్స్ పోజింగ్ కి అనర్హం అని అంటున్నారు.  ఒకప్పుడు హాట్ ఫోటో షూట్స్ కేవలం మోడల్స్ కి మాత్రమే సొంతం అయ్యేవి..కానీ రాను రాను ఈ జాడ్యం కాస్త హీరోయిన్లకు కూడా పాకింది.  ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు టాప్ లెస్ తో..బికినీతో చాలా సెక్సీగా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.  
Image result for dimple chawla hot photos
టాప్ హీరోయిన్లు మొదలు బిగ్రేడ్, అప్ కమింగ్ హీరోయిన్లు సైతం హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో ట్విట్టర్, ఇన్స్ స్ట్రాగామ్ లో తమ ఫోటోలో అప్ లోడ్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు.  తాజాగా భోపాల్ హాట్ బ్యూటీ డింపుల్ చావ్లా మోడలింగ్ రంగంలో మంచి పోజీషన్లో ఉంది.  ప్రస్తుతం ముంబైలో టాప్ మోడల్ గా రాణిస్తుంది.  
Image result for dimple chawla hot photos
ఈ అమ్మడు ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా కంటెస్టెంట్ గా విపరీతమైన ప్రచారం పొందింది.  అయితే బాలీవుడ్ లో మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్లు గా ఎదిగినవారు చాలా మంది ఉన్నారు...ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన దీపికా పదుకొనె ఒకప్పుడు టాప్ మోడల్.  తాజాగా ఈ బ్యూటీ చేసిన ఓ ఫోటోషూట్ సూపర్ సెన్సేషన్ గా మారిందని చెప్పాలి.

ఒంటిమీద కేవలం ట్యాంక్ టాప్ ను మాత్రమే ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చేసింది.  ఏ మాత్రం సిగ్గూ బిడియం లేకుండా పల్చని వస్త్రాలు ధరించి ఈ అమ్మడు ఇచ్చిన ఫోజు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  అయితే డింపుల్ చావ్లా కూడా సినిమా రంగంలో కూడా ఈ భామ సత్తా చాటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇలాంటి అందాల ప్రదర్శన చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: