ఈ మద్య కొంత మంది హీరోయిన్లు సినిమాల్లో కన్నా ఫోటో ఫీచర్స్ తో సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతున్నారు.  సినిమాల్లో సరైన చాన్సులు రాక దర్శక, నిర్మాతలను ఎలా ఇంప్రెస్ చేసుకోవాల కోణంలో ఈ భామలు హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్ లో తమ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తున్నారు.  

ఇక గ్రాండ్ మస్తీ చిత్రంలో అందాలను ఆరబోసిన ఈ హాట్ భామ తాజాగా బీచ్ లో అందాలను ఆరబోసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. బ్రెజిల్ కు చెందిన హాట్ మోడల్ బ్రూనా అబ్దుల్లా.. తన హాట్  అందాలను ఓపెన్ గా షో చేసేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటుంది.  ప్రముఖ ఫోటో గ్రాఫర్ హైదర్ ఖాన్ తీసిన ఫొటో షూట్ కోసం మరింత రెచ్చిపోయింది.
Image result for bruna abdullah
అసలే చేతిలో సినిమాలు సరిగ్గా లేకపోయినప్పటికీ మోడలింగ్ చేస్తూ అందాలన్నీ ఉదారంగా ఆరబోస్తోంది బ్రూన అబ్దుల్లా . కమర్షియల్ యాడ్స్ తో , రియాలిటీ షోలతో ఫేమస్ అయిన ఈ భామ బాలీవుడ్ పై భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక సెక్సీ బ్రూనాను ఇలా చూస్తున్న అభిమానులు షేక్ అవుతుంటే.. ఇంకొందరు ఇంత అవసరమా అని కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: