యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నటించిన జై ల‌వ‌కుశ ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని విజ‌య‌వంతంగా రెండో వీక్‌లోకి ఎంట‌ర్ అయ్యింది. మిక్స్‌డ్ టాక్‌తో ప్రారంభ‌మైన జై ల‌వ‌కుశ ఆ త‌ర్వాత హిట్ దిశ‌గా దూసుకెళ్లింది. ఎన్టీఆర్ మూడు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో వీరంగం ఆడేయ‌డంతో సినిమాకు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అదిరిపోయే వ‌సూళ్లు వ‌చ్చాయి. సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ ట‌చ్ చేసి ఇంకా దూసుకుపోతోంది.

jai lava kusa images కోసం చిత్ర ఫలితం

ఇక ఫ‌స్ట్ వీక్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 60.12 కోట్ల కలక్షన్స్ షేర్ సాధించి ఎన్టీఆర్ స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి. ఏదేమైనా తార‌క్ కెవ్వు కేక పుట్టించాడు. స్పైడ‌ర్‌కు కూడా అనుకున్న రేంజ్‌లో టాక్ రాక‌పోవ‌డంతో జై ల‌వ‌కుశ రెండో వారానికి సేఫ్ అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

jai lava kusa images కోసం చిత్ర ఫలితం

' జై ల‌వ‌కుశ ' ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు :
నైజాం - 13.40
సీడెడ్ - 8.90
ఉత్త‌రాంధ్ర - 4.99
గుంటూరు - 4.97
ఈస్ట్ - 4.62
వెస్ట్ - 2.95
కృష్ణా - 3.35
నెల్లూరు - 1.99
------------------------------------ 
ఏపీ+తెలంగాణ = 45.17 కోట్లు
-------------------------------------
రెస్టాఫ్ ఇండియా - 8.0
ఓవ‌ర్సీస్ - 6.95
------------------------------
వ‌ర‌ల్డ్ వైడ్ = 60.12 కోట్లు
---------------------

jai lava kusa images కోసం చిత్ర ఫలితం


 


మరింత సమాచారం తెలుసుకోండి: