ఈ మద్య బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ సినిమాల జోరు బాగా పెరిగిపోయింది.  తక్కువ పెట్టుబడితో కామెడీ, క్రైమ్, హర్రర్, థ్రిల్లర్ లాంటి సినిమాలు.. ఇందులో పచ్చిగా శృంగార సన్నివేశాలతో కుర్రకారు మతులు పోగొడుతున్నారు.  ఇలాంటి సినిమాల్లో నటించడానికి బి గ్రేడ్ హీరోయిన్లు క్యూలు కడుతున్నారు. 

గత కొంత కాలంగా టాప్ హీరోయిన్లు సైతం శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఐటమ్ సాంగ్స్ లో హాట్ హాట్ గా దర్శనమిస్తున్నారు.  బాలీవుడ్ లో క్రైమ్,థ్రిల్లర్, హర్రర్ చిత్రంగా తెరకెక్కిన  రాగిణి ఎం ఎం ఎస్ చిత్రంలో విపరీతమైన శృంగార సన్నివేశాలు ఉండటంతో సినిమా మంచి హిట్ అయ్యింది. 

దీంతో సన్నీ లియోన్ తో సెకండ్ సిరీస్ తీసింది అది కూడా హిట్ కావడంతో ఇప్పుడు రాగిణి ఎం ఎం ఎస్ రిటర్న్స్ అంటూ వెబ్ సిరీస్ కి దర్శకురాలు ఏక్తా కపూర్ శ్రీకారం చుట్టింది. 
Image result for ekta kapoor
ఇప్పటికే పలు అడల్ట్ కాంటెంట్ చిత్రాలతో కుర్రకారు మతులు పోగొట్టిన ఏక్తా కపూర్ ఇప్పుడు రాగిణి ఎం ఎం ఎస్ రిటర్న్స్ తో  ఏక్తా కపూర్  మరోసారి లాభపడటం ఖాయం .


మరింత సమాచారం తెలుసుకోండి: