తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కినేని ఫ్యామిలీ గురించే టాక్ వినిపిస్తుంది.   అక్కినేని నాగేశ్వరరావు మనవడు..నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య, సమంత ల పెళ్లి ఈ రోజు జరగనుంది. అయితే శుక్రవారం మార్నింగ్ అంతా హంగామా నాగచైతన్యది కాగా..  సాయంత్రం అయ్యేసరికి సమంత వంతైంది.

ఇప్పుడు సమంత తో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే పెళ్లి పనులు పూర్తి కాగా..అతిథులు కూడా గోవా చేరుకున్నారు.  టాలీవుడ్‌తో పాటు అక్కినేని, రామానాయుడు ఫ్యామిలీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక గోవాలో అంగరంగ వైభవంగా జరగనుంది.
Image result for samantha naga chaitanya marriage
హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో ఈ  పెళ్లి జరగనుండగా పెళ్లికి వచ్చే అతిథులకు సమంత కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు.  లొకేషన్ ఎక్కడన్న విషయం పక్కనబెడితే కొద్ది గంటల్లో సమంత మా కోడలు కాబోతోందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో హంగామా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: