అనుష్క, ప్రభాస్ అనగానే హిట్-పెయిర్ అనే పేరుంది. అంతేకాదు వారిద్దరి  'బాడీ లాంగ్వేజ్- మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనేలా కనిపిస్తుంది. ఇక వారి మధ్య రిలేషన్ చాలా చక్కగా ఉందనే చర్చలు వాదనలు నిర్విరామం గా నడుస్తూనే వున్నాయి. వారి ప్రొఫెషన్ కు సంబంధించి కూడా వారు పరస్పరం మాట్లాడుకుంటారనీ, స్వీటీకి ఏదైనా ఆఫర్ వస్తే, దాన్ని ప్రభాస్‌తోచర్చించి గాని నిర్ణయం తీసుకోదనే టాక్ అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను ప్రచారంలో వుంది.


ఐతే ఇది ఎంతవరకు నిజమో? తెలియదుకానీ ఇప్పుడు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది.అదేమంటే, అనుష్క కు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఒక భారీ ఆఫర్ ఇచ్చారట. తన తదుపరి ప్రాజెక్టు లో హీరోయిన్‌ గా అనుష్క ను ఎంపిక చేసి సంప్రదిస్తే అనుష్క నుంచి "నో" అనే సమాధానం వచ్చిందట. దీనికి కారణం ప్రభాస్ అని బాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు.

సంబంధిత చిత్రం

ఈ ప్రాజెక్టులో నటించాలా? వద్దా? అని అనుష్క తన వెల్-విషర్ అయిన ప్రభాస్ ను సంప్రదించిందట. ప్రభాస్ మాత్రం వెనుకా ముందూ ఆలోచించకుండా ఆ ప్రాజెక్టులో నటించ వద్దని చెప్పినట్లు సమాచారం. దీనికి కూడా ఒక కారణం వున్నదని చెపుతున్నారు. కరణ్ జోహార్ తన ప్రాజెక్టులో తొలుత హీరోగా ప్రభాస్ అని చెప్పి పారితోషికం విషయంలో వెనకడుగు వేశాడట. ప్రభాస్ అడిగిన పారితోషికం రూ.20 కోట్లరూపాయలని బాలీవుడ్లో ప్రచారంలో ఉంది.


బాహుబలి సూపర్ స్టార్ ప్రభాస్‌, దేవసేన  స్వీటీ ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలం నుండి మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా తరచు  ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఒక ప్రముఖ మీడియా వ్యక్తి ఇద్దరి మద్య ప్రేమ ఉందని, ఇద్దరు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.


వాళ్ళ సాన్నిహిత్యం చూసి సరదాగా ఒక చక్కని కామెంట్ చెయ్యాలని ఎవరికైనా అనిపిస్తూనే ఉంటుంది. బహుశ వీరు “చూడ చక్కగా ఉండటం” కూడా ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచే స్తుంది.  వీరి సాన్నిహిత్యం కూడా దాన్ని ఇంకా ‘ఇంటెన్సిఫై’ చేస్తుంది. బెటర్,  వీరిద్దరు పెళ్ళి చెసుకుంటే అనేది అటు అభిమానులు ఇటు సినీ ప్రేక్షకులు sఅందరి మాట.

most intimate pictures of prabhas anushka  కోసం చిత్ర ఫలితం


బాహుబలి బర్త్-డే కి బాగమతి బహుమతి

ప్రభాస్ అనుష్కల వివాహం నిర్ణయం అయిందన్న విషయాన్ని ఆనాడు ప్రభాస్‌, అనుష్కలు వారి సన్నిహితులు కొట్టి పారే శారు. మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేస్తున్నా కూడా వారిద్దరి మద్య ఉన్న సాన్నిహిత్యంను చూస్తుంటే ఇద్దరు చాలా ఘాడమైన ప్రేమలో ఉన్నట్లుగా అర్ధమౌతుంది.ఇటీవల ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా అనుష్క చాలా ఖరీదైన "డిజైనర్ వాచ్‌"ను బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే. "ప్రత్యేకంగా" రెడీ చేయించి వాచ్‌ తో ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దేవసేన బాహుబలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విధానం సందేశం కూడా వారి అనుబంధాన్ని విశద పరుస్తుంది.

"అద్భుతమైన వ్యక్తులలో ఒకరైన ప్రియమిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పటికీ సంతోషంగా,.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను." అంటూ ప్రభాస్‌తో ఉన్న ఫోటోస్‌ను పోస్ట్ చేసింది అనుష్క, స్వీటీ షెట్టి.

బాహుబలి కి దేవసేన ప్రత్యేక బహుమతితో కూడిన సందేశం నాడు ముంబాయి లో ఫ్లాష్ అయింది:


most intimate pictures of prabhas anushka కోసం చిత్ర ఫలితం

 ......................Rumours of their engagement were floating about, but none of that was declared true either. However if you thought the two had distanced from each other owing to busy schedules, let us clarify once and for all that Anushka Shetty still remains an integral part of Prabhas‘ life. In fact, a source EXCLUSIVELY revealed to us that she took time out to specially plan out his birthday gift and guess what she gave him? A designer watch! Turns out the Telugu star has a thing for watches. So, she gifted him just what he would love. He sure must be over the moon! ......................


సంబంధిత చిత్రం 

పుట్టినరోజు సందర్భంగా తన అమూల్యమైన మిత్రుని సర్‌ప్రైజ్‌ చేసేందుకు స్పెషల్‌గా  ప్లాన్‌ చేసి ఒక డిజైనర్‌ వాచీని గిఫ్ట్‌గా పంపి అతడిని ఆశ్చర్యానికి గురిచేసిందని  "బాలీవుడ్ లైఫ్"  అనే పత్రిక తెలిపింది. ప్రభాస్‌కు వాచీ లంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్‌ చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని తెలిపింది.

సంబంధిత చిత్రంబాగమతి బర్త్-డే కి బాహుబలి బహుమతి 

తాజాగా అనుష్క పుట్టిన రోజు జరుపుకుంది. ఆమె ఖరీదైన వాచ్‌ ను గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు ప్రభాస్‌ - అనుష్క ఇచ్చిన గిఫ్ట్‌ కంటే చాలా విలువైన బహుమతి ఇచ్చాడు. ప్రముఖ కంపెనీ (BMW)  కారును అనుష్క కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి ప్రభాస్‌ అనుష్కకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగిందట. ఇద్దరు ఇంత ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చుకుంటు, ఒకరికి ఒకరుగా ఉంటూ ఇద్దరి మద్య ప్రేమ లేదంటే ఎలా నమ్ముతాం అంటున్నారు వారి అభిమానులు. ఇద్దరి మద్య ప్రేమ ఉంది, ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో వీరి వివాహం జరుగబోతుంది. ఈ విషయం లో ఎలాంటి అనుమానం లేదు అంటూ సినీ వర్గాల వారు బల్ల గుద్ది మరీ చెపుతున్నారు.

most intimate pictures of prabhas anushka కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: