హీరోయిన్ అమలాపాల్ ను చూస్తే అచ్చం పక్కింటి అమ్మాయిలా న్యాచురల్ గా అనిపిస్తుంది. తన నటనతో ప్రేక్షకలోకాన్ని కూడా కట్టి పడేయడంలో దిట్ట అని చెప్పడంలో  సందేహం లేదు. అమల పాల్ చీర, ఓణీ వంటి   సాంప్రదాయ దుస్తులో అమ్మడు అందం చాల ఇన్నోసెంట్ గా ఉంటుంది.

అయితే అమలాపాల్ ఈ మధ్య సాంప్రదాయ దుస్తుల్లో కూడా శృంగారం గా కనిపించాలని తన పంథాను మార్చుకున్నట్లు దర్శనమిస్తోంది. ఈ మధ్య అమలాపాల్ వ్యక్తిగత జీవితంలోనూ సినీ కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంది ఆ విషయం మనకీ తెలుసు .. త్వరలో రానున్న తమిళ  చిత్రం  అయిన తిరుత్తుపయలే 2 పై కూడా చాల విమర్శలు వచ్చాయి.

ఈ చిత్రాన్ని తెలుగులో దొంగోడొచ్చాడు అనే టైటిల్తో నవంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు . ఈ  సినిమా పోస్టర్లలో ఆమె అందచందాలు కొంచెం హాట్ గా ఉన్నాయి నాభి అందాలు శృతిమించాయని విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా ఆమె బొడ్డు ప్రాంతం మొత్తం ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతున్నట్టు ఆ ఫోటో లో ఉంది. తనపై వచ్చిన విమర్శలకు వివరణ ఇస్తూ జీవితంలో నా నడుం పై ఇంత రచ్చ జరుగుతుంది అని కలలో కూడా అనుకోలేదు.

ఈ రోజులో కూడా ఇలాంటివి పటించుకోవడం ఏంటి అంటుంది. ఈ సినిమాలో నా పాత్రా చాల బోల్డ్ గా ఉంటుంది అని స్పష్టం చేసింది, ఈ చిత్రం చేయడం వల్ల చాల నేర్చుకున్నాని అమల పాల్ చెప్పింది. అయితే అవకాశాలు లేకనే అమల ఇలా కావాలనే నెమ్మదిగా ఎక్స్ పోజింగ్ మొదలు పెట్టి తరవాత కాంట్రవర్సీలకి తెర లేపుతోంది అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: