టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు తెలుగు ప్ర‌జ‌ల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోను, తెలుగు సినీజ‌నాల్లోను పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు రోజు రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద హంగామా మామూలుగా ఉండ‌దు. అయితే శుక్ర‌వారం మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ జ‌వాన్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు వ‌చ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు.

ntr in sai dharam tej jawan movie కోసం చిత్ర ఫలితం

జ‌వాన్ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ర‌చ్చ చేశారో తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. స్టార్ రైట‌ర్ బీవీఎస్‌.ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్రారంభోత్స‌వం రోజున ఎన్టీఆర్ క్లాప్ కొట్టాడు. ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో త‌న తోటి హీరోల‌తో ఎంత స్నేహంగా ఉంటాడు. టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీ హీరోల‌కు, మెగా ఫ్యామిలీ హీరోల‌కు పోటీ ఉంటుంది. అయినా ఎన్టీఆర్ మెగా హీరో అయిన సాయి ధ‌ర‌మ్ సినిమాకు క్లాప్ కొట్టి త‌మ మ‌ధ్య ఎలాంటి బేష‌జాలు లేవ‌ని చాటి చెప్పాడు.

ఇక ఈ రోజు సినిమా టైటిల్ కార్డ్స్‌లో ఎన్టీఆర్‌కు చిత్ర యూనిట్ కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది. ఇలా మెగా హీరో సినిమాలో ఎన్టీఆర్ పేరు వినిపించే స‌రికి థియేట‌ర్ల‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర‌చ్చ చేయ‌డంతో పాటు ఒక్క‌సారిగా విజిల్స్‌, కేక‌లు వేశారు. అది అస‌లు సంగ‌తి. సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఓ సోష‌ల్ మెసేజ్‌తో తెర‌కెక్కింది.

ntr in sai dharam tej jawan movie కోసం చిత్ర ఫలితం

Home    Contacts
HiGopi.Com - Gopi's Web Home
Search
Unicode Convertors
Umar (Multilingual)Thagadoor (Tamil)Godavari (Telugu)Kamaraj (Hindi)Cheran (Malayalam)Kaveri (Kannada)Gandhi (Gujarathi)Kalinga (Oriya)Mahaakavi (Bengali)Guru (Punjabi)Converters in your WebsiteUnicode font Problem?
Latest News
Chat
Google Talk 
Yahoo ?Leave Gopi a Message 
Date & Time
Date and Time - JavaScript required.
Godavari (Telugu) 3.2© - Unicode Converter
Key Pad Map
 Show Keymap
 Online Keymap Help
Select Keyboard layout 
 English
 Telugu Phonetic
 Telugu Apple Keyboard
 Telugu Inscript Typewritter
Type in English and get it converted to Unicode telugu. Use F12 to toggle between English & Unicode telugu 

Unicode font Problem?
Cannot view the typed text properly ? Click here for steps to fix it.

Re-using the converter:

Webmasters! Want to enable language conversion in your webpage? Simply follow the instructions for integrating TamilTeluguHindiMalayalamKannadaGujarathiOriyaBengali and Punjabi converters in your website.

Thanks: Special thanks to Mr. Vakkalanka Kishor for providing requirements, layout images and testing for the Telugu Apple Keyboard Layout 

Inspired by: The above converter is inspired by and started from the code of Suratha's "Pongu Tamil" converter.

Got bugs?

Mail me at  for reporting bugs, feedbacks and suggestion.

Google Ads

మరింత సమాచారం తెలుసుకోండి: