టాలీవుడ్‌లో ఆయ‌న ఓ టాప్ ప్రొడ్యుస‌ర్‌. ఓ సినిమా హిట్ చేసే విష‌యంలో ఆయ‌న ప్లానింగ్‌కు తిరుగు ఉండ‌దు. ఆయ‌న వ‌య‌స్సు ఆరు ప‌దులు. ఇక ఆమె ఓ హాట్ యాంక‌ర్‌. ఆమె బుల్లితెర మీద రాణించ‌డంతో పాటు సినిమాల్లో కూడా న‌టిస్తోంది. ఆ హాట్ యాంక‌ర్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆ టాప్ ప్రొడ్యుస‌ర్‌, ఆ హాట్ యాంక‌ర్ క‌లిసి సీక్రెట్ ట్రిప్ వేశార‌ట‌. అది కూడా శ్రీలంక‌కు అట‌. ఇప్పుడు ఈ విష‌యం ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


సదరు నిర్మాత కొడుకు హీరో గా రాణిస్తున్న టైం లో ఈయనకు ఈ చిలకోట్టుడు ఏంటి అని అందరు మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే గ్లామ‌ర్ ఫీల్డ్‌. ఇక్క‌డ అవ‌కాశాల కోసం వాడుకునే వారు ఉంటారు...డ‌బ్బున్న వారు డ‌బ్బు వెద‌జ‌ల్లి ఆనందం అనుభ‌విస్తుంటారు. ఇక్క‌డ వ‌య‌స్సుతో సంబంధం ఉండ‌దు. చేతిలో డ‌బ్బు, పేరు ఉంటే చాల‌న్న భావ‌న‌లో చాలా మంది ఉంటారు.


ఇక్క‌డ టాప్ రేంజ్‌లో ఉన్న యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు ఇలాంటివి చేయ‌డం కామ‌న్ అన్నది కూడా తెలిసిందే. ఇక్క‌డ కొన్ని జ‌రిగితే వార్త‌ల్లోకి వ‌స్తాయి. కొంద‌రి మ‌ధ్య ఏం జ‌రిగినా వార్త‌ల్లోకి రావు. కొంద‌రి మ‌ధ్య ఏం జ‌ర‌గ‌క‌పోయినా వార్త‌ల్లోకి వ‌స్తుంటాయి. తాజాగా ఆ టాప్ ప్రొడ్యుస‌ర్‌, ఆ హాట్ యాంక‌ర్ మ‌ధ్య జ‌రిగిన శ్రీలంక టూర్‌కు సంబంధించిన మ్యాట‌ర్ నిజ‌మే అని గుస‌గుస‌లాడుకుంటున్నారు. అయితే వీరిద్ద‌రు త‌మ టూర్‌కు సంబంధించి ఎలాంటి పిక్స్‌, వీడియోలు భ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నా


మరింత సమాచారం తెలుసుకోండి: