మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రియేటివ్ మైండ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం లో నటిస్తున్నాడు. ఈ మధ్యే ఈ సినిమా కు సంభందించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ లుక్ లో రామ్ చరణ్ గల్ల లుంగీ లో ఎర్ర చొక్కా వేసుకొని ఊరా మాస్ లుక్ లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో  లో రామ్ చరణ్ కాస్త డి గ్లామర్ గా కనిపించనున్నాడు.

Image result for rangasthalam 1985

అతను పెంచిన గడ్డం కూడా అంతగా రామ్ చరణ్ కు సెట్ కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చెప్పాలంటే తమిళం హీరో లా మాదిరిగా కనిపిస్తిన్నాడు. అయితే ఈ గెటప్ సినిమాకు సూట్ అవుతుందని సుకుమారే డిజైన్ చేశాడు కాబట్టి ఖచ్చింతంగా క్లిక్ అవుతుంది అని అందరు అనుకుంటున్నారు. అయితే అవుట్ పుట్ విషయంలో చిరంజీవి అంతగా సంతృప్తి గా లేడంటా, పైగా సుకుమార్ సెట్ లోనే చాలా సీన్ లు అప్పటికప్పుడు మారుస్తాడని ఒక విమర్శ ఉంది.

Image result for rangasthalam 1985

ఈ గందర గోళం వల్లే అవుట్ పుట్ సరిగా రావడం లేదని మాటలు వినిపిస్తున్నాయి. అయితే తను ఎంత మంచిగా స్టొరీ ని రాసుకున్న  స్క్రీన్ ప్లే విషయంలో తడపడుతాడని  చాలా సినిమాల్లో ఋజువు అయ్యింది.నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా కొన్ని సీన్ లను రసవత్తరమైనా స్క్రీన్ ప్లే తో నడిపించకుండా కన్ఫ్యూషన్ తో, బోర్ ఫీల్ అయ్యే విధంగా  నడిపించాడు. మహేష్ సినిమా నెం. 1 అయితే సినిమా మొత్తం కన్ఫ్యూషన్ స్క్రీన్ ప్లే తో తీశాడు. కాబట్టి చూద్దాం రంగ స్థలం సినిమా ఎటువంటి హిట్ అవుతుందో...!

 


మరింత సమాచారం తెలుసుకోండి: