కత్తి మహేష్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన పేరు.  ఒక్క మాటలో చెప్పాలంటే, పవన్ అబిమానులుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పవన్ ను విమర్శిస్తూన్నడంతో పవన్ అభిమానులు కత్తి మీద ఎదురు దాడికి దిగిన సంగతి తెలిసిందే. దీనితో కత్తి మహేష్ కూడా ఎక్కడ తగ్గ కుండా పవన్ మీద  విమర్శలను తార స్థాయికి తీసుకోని వచ్చాడు.

Image result for pawan kalyan and kathi mahesh

అయితే ఈ విమర్శలు ఎప్పుడు సద్దిమణిగి పోతాయో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. అయితే పవన్ వచ్చి స్పందిస్తే ఈ వివాదాలకు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుందని అందరు భావిస్తున్నారు. అలాగే ఈ విషయం లోకి ఇప్పుడు పూనం కౌర్ వచ్చేసరికి వివాదం కాస్త పెద్దది అయ్యింది.కత్తి మహేష్ పూనం కౌర్ ను కూడా వదిలి పెట్టకుండా ఒక ఆట ఆడుకున్నాడు.  దీనితో పవన్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది పొలిటికల్ గా పవన్ కు అంతో ఇంతో ఎఫెక్ట్ చూపిస్తుందని అందరు అభి ప్రాయ పడుతున్నారు.

Image result for pawan kalyan and kathi mahesh

అయితే ఇదే విషయం గురించి పవన్ అభిమాని ఒకరు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపినాడు. అయితే ఈ వివాదం ముదిరి పెద్దదువుతుందని పవన్ గ్రహించినాడు. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ అభిమానులుతో మాట్లాడి  అభిమానుల నుంచి ఎటువంటి వార్నింగ్స్ కత్తి మహేష్ కు వెళ్ళకుండా ఉండే టట్లు చూడాలని పవన్ భావిస్తున్నాడంటా మరియు నా గురించి ఎవరైనా విమర్శలు చేస్తే నేనే చూసుకుంటానని అభిమానులు హద్దులు దాటవద్దని ఈ నెల 15 తరువాత ఒక మీటింగ్ పెట్టి హితభోద చేయబోతున్నడంటా..!


మరింత సమాచారం తెలుసుకోండి: