ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. దాదాపు నెల రోజులుగా ఎక్క‌డ చూసినా ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తుండేది. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు అజ్ఞాత‌వాసి ఫ‌స్ట్ డే ఎంత వ‌సూళ్లు రాబ‌డుతుంది ?  టోట‌ల్‌గా ఎంత క‌లెక్ట్ చేస్తుంది ? అన్న దానిపైనే ఎవ‌రికి వారు అంచ‌నాలు వేసుకుంటున్నారు. 

Image result

ప్రీమియ‌ర్ల త‌ర్వాత అజ్ఞాత‌వాసికి మిక్స్‌డ్ టాకే ఎక్కువుగా వినిపిస్తోంది. యావ‌రేజ్‌, బిలో యావ‌రేజ్ సినిమానే అని ఎక్కువ మంది చెపుతున్నారు. త్రివిక్ర‌మ్ - ప‌వ‌న్ కాంబినేష‌న్‌పై ఉన్న భారీ అంచ‌నాల‌తో పోలిస్తే అజ్ఞాత‌వాసి ఈ అంచ‌నాలు అందుకోలేద‌నే అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్ల‌స్‌లు, మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే ఎలా ఉన్నాయో చూద్దాం.

Image result for pawan kalyan agnathavasi

పాజిటివ్‌లు :
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 
- పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ 
- కుష్బూ - పవన్ బంధం 
- ఇంటర్వెల్ బ్లాక్ 
- పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రేజేన్స్ 
- సినిమాటోగ్ర‌ఫీ
- నిర్మాణ విలువ‌లు
- డైలాగుల్లో డెప్త్‌


నెగటివ్ :
- కథ ట్రీట్మెంట్ 
- స్క్రీన్ ప్లే 
- పాటలు 
- కామెడీ 
- త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ మిస్ అవ్వ‌డం
- హీరోయిన్ల వీక్ క్యారెక్ట‌ర్లు
- బ‌ల‌హీన‌మైన విల‌నిజం
- పండ‌ని ఎమోష‌న్లు
- క్లైమాక్స్‌


మరింత సమాచారం తెలుసుకోండి: