బికినీ వేయటానికి నేనేమీ గిల్టీగా ఫీల్ కాను...అవసరమనుకుంటే నా తదుపరి చిత్రాల్లో వేస్తానేమో..అయినా నేనేమీ సంప్రదాయబద్దమైన చీరలే కట్టుకోవాలని స్టిక్ అయిలేను..స్టోరీ,క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బికినీ వేస్తాను  అంటూ ఆ మద్య వీర లెవెల్లో స్టేట్ మెంట్స్ ఇచ్చింది సమంత. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఓ గౌరవం ఉన్న కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టింది.  అక్కినేని వారసుడైన అక్కినేని నాగ చైతన్యతో ఆ మద్య రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. 
 Samantha at beach in bikini
అయితే అక్కినేని ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఉన్న విషయం తెలిసిందే.  నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన వారసుడిగా నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చి...ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.  ఇక పెళ్లైన కొత్త జంట ఆ మద్య హనీమూన్ ట్రిప్ కూడా వేశారు. ప్రస్తుతం ఇద్దరు తమ సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీ గా ఉన్నారు. 
 Samantha at beach in bikini
సమంత కూడా ఔట్ డోర్  వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.ఇప్పటివరకూ సమంతను గ్లామరస్ యాంగిల్ లో అభిమానులు చాలాసార్లే చూశారు కానీ.. పెళ్లి అయిన తర్వాత మరీ ఇంతగా ఎక్స్ పోజింగ్ ఇవ్వడం ఇదే మొదటి సారి. ఇంతకు ముందు కూడా సికిందర్ సినిమాలో ఓ పాటలో బికినీతో అందాలను ఆరాబోసింది సమంత. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు బికినీతో దర్శనమిచ్చి కుర్రకారులను మత్తికెస్తుంది.
Related image
ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్‌చల్‌ చేయడంతో శామ్స్‌ ఫిక్స్‌ హాట్‌టాఫిక్‌గా మారాయి. అయితే సమంత పెళ్లి అయిన తర్వాత కూడా ఇటువంటి ఫోటోలు బయటకు రావడంతో అక్కినేని అభిమానులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: