ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం చేసింది అత‌నే, బాధ‌ల్లో ఉన్నప్పుడు అండ‌గా ఉండేది అత‌డే. కాని అత‌డంటే ఆమెకు అభిమానం త‌ప్పితే మ‌రొక‌టి ఉండ‌దూ. కాని ఆమె మాత్రం మిగ‌తా  అంద‌రితో ఎఫైర్లు న‌డుతూ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా అంద‌రి నోటా ప‌లుకుతూనే ఉంటుంది. త‌నే దీపికా ప‌దుకొనే. దీపికా ప‌దుకొనె రీసెంట్‌గా ఎఫైర్లతో మీడియాకు సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలివ‌డంతో, ఈమెకు అండ‌గా నిలిచాడు షారుఖ్‌ఖాన్‌. షారుఖ్‌,దీపికా జంట‌గా న‌టించిన చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ ఇండియ‌న్ బాక్సాపీస్ వ‌ద్ద సూప‌ర్‌సక్సెస్ టాక్‌ను తెచ్చుకోవ‌డంతో దీపికా,షారుఖ్ జోడి డ‌బుల్ స‌క్సెస్‌ను కొట్టింది.

వీరిద్దరి క‌లిసి న‌టించిన మొద‌టి మూవీ ఓంశాంతిఓం త‌రువాత చాలా గ్యాప్ కి న‌టించిన మూవీ చెన్నైఎక్స్‌ప్రెస్ కావ‌డంతో ఈ కాంబినేష‌న్‌పై అంద‌రూ హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెట్టుకున్నారు. అంద‌రూ అనుకన్నట్టుగానే రెండోసారి ఈ పెయిర్ సక్సెస్ అయింది. ఇందుకు దీపికా షారుఖ్‌ఖాన్‌కి వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పింది. ఇదే విష‌యాన్ని బాలీవుడ్ ఎక్లూజివ్‌గా చెప్పింది. ఎందుకంటే ఎట్  ప్రెజెంట్ దీపికా ప‌ర్సన‌ల్ లైఫ్ ఎఫైర్లతో గంద‌ర‌గోళంలో ప‌డ‌టంతో, గ‌త కొంత కాలంగా దీపికాకు స‌రిగా నిద్రప‌ట్టడంలేదంట‌. ఈ మూవీ స‌క్సెస్ ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, నా బాధ‌ల‌ను మ‌ర్చిపోయి ఈ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాన‌ని దీపికా చెప్పటంతో , దీపికా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు హైలెట్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: