సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే..అంత సామాన్య విషయం కాదు. ఒకవేళ హీరోయిన్ గా మంచి పొజీషన్ కి వెళ్లాంటే.. అన్నింటికీ సిద్ధమైతేనే సినిమా రంగంలోకి వెళ్లాల్సి ఉంటుందన్న సంగతి తన తల్లిదండ్రులకు తెలుసునని, అందుకే తెరపై అందాలను ఆరబోసినా, ఐటమ్ సాంగ్స్ చేసినా వారికి ఎటువంటి అభ్యంతరాలూ లేవని హాట్ గర్ల్ కైరా దత్ ఆ మద్య వ్యాఖ్యానించింది. 'రేసుగుర్రం'తో టాలీవుడ్ లో అడుగుపెట్టి 'పైసా వసూల్' అనిపించిన ఈ భామ, 15వ ఏటనే మోడలింగ్ కోసం ముంబై వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించి గుర్తింపు తెచ్చున్నానని తెలిపింది.

బాలీవుడ్ భామ అయినా.. కైరా దత్ కు సౌత్ లోనే క్రేజ్ ఎక్కువ. సినిమాలు కూడా ఇక్కడే ఎక్కువ. ఆ మాటకు వస్తే.. ఈ భామకు పిలిచి మరీ అవకాశాలను దక్షిణాది వాళ్లే ఇస్తున్నారు.  కొంత కాలంగా ఆన్ లైన్ లో మంచి జోష్ చూపిస్తూ ఉంటుంది. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అమ్మడు ఓ స్పెషల్ ట్వీట్ పెట్టింది. మహిళా దినోత్సవం సందర్బంగా చాలా మంది మహిళలు సాంప్రదాయ బద్దంగా ఉన్న ఫోటోలు..విషయాల గురించి చర్చిస్తున్నారు.   
Related image
కానీ, హిళా దినోత్సవం రోజునే.. అందాల ప్రదర్శన చేస్తూ తన స్పెషాలిటీ ఏంటో చూపించింది కైరా దత్. అందాలకు చిన్నపాటి అడ్డం పెట్టుకుని ఫోటోకు పోజ్ ఇచ్చిన కైరా దత్.. బ్యాక్ ఓపెన్ ఫోటోతో బాగానే ఆకట్టుకుంది. అందాల ప్రదర్శన చేయడమే కాదు.. దాన్ని కైరా దత్ సమర్ధించుకుంటుంది. ఈ హై డోస్ గ్లామర్ ఫోటోకు ఆ రేంజ్ లోనే క్యాప్షన్ తో అలరించింది కైరా. 
Image result for kaira dutt
'నేను ఇంత మంది పురుషులు ఉన్న ఈ లోకంలో.. మహిళగా ఉండేందుకు చాలా ఇష్టపడతాను. నేను మహిళగా ఉన్నంత కాలం ఇలాగే ఉంటాను' అంటూ కైరా దత్ పెట్టిన కామెంట్ కు అభినందనల వెల్లువ వస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: