టాలీవుడ్ లో ఇప్పుడు కొంత మంది ఇండస్ట్రీ లో చేస్తున్న ఈ సెక్సీ కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకరా ఇద్దరు చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న అరాచకాలు. కామ పిశాచాలు గురించి గుట్టు విప్పుతున్నారు. అయితే ఎవరు కుడా పేరు బయటికి చెప్పడం లేదు. అయితే కొంత మంది పుబ్లిసిటీ కోసం కొంచెం ఎక్కువ చేస్తున్నారని తెలుస్తుంది. తనను ఒక దక్షిణాది హీరో బెడ్రూమ్‌కు రప్పించుకో ప్రయత్నించాడని రాధిక అప్పట్లో చెప్పుకొచ్చింది.
Image result for iliyana
అయితే అతడి ఊరు, పేరు చెప్పలేదీమె. అలా చెప్పడంలో ఆమె పరిమితులు ఆమెకు ఉండవచ్చు.  ఇక ఇలియానా సంగతైతే సరేసరి. దక్షిణాది హీరోల సెక్సీ క్రియేటివిటీ మీదే ఈమె మండిపడుతోంది. వాళ్లు నడుమును, బొడ్డును చూపించే తీరుపై ఈమె ఆ మధ్య విరుచుకుపడింది. తన నడుము మీదకు శంఖాన్ని వదలడంతో తను నొప్పితో అల్లాడిపోయాను అని ఇలియానా చెప్పింది. అందంగా కనిపించే మాట అటుంచితే.. అలాంటి నొప్పికి తట్టుకోవడం మాత్రం ఇబ్బందే అని ఇలియానా వివరించుకొచ్చింది.
Image result for kasthuri
ఈ తరంలోని వారైన ఈ నటీమణులు మాత్రమేకాదు.. కొందరు 90ల హీరోయిన్లు కూడా ఈ విషయంలో సంచలన ప్రకటనలు చేశారు. తాము కూడా లైంగిక వేధింపుల బాధితులమే అని వారు ఓపెన్‌గా చెప్పారు. నటి అర్చన, కస్తూరిలు ఈ తరహా కామెంట్లు  చేశారు. 'నిరీక్షణ' వంటి సినిమాలో నటించిన అర్చన.. ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేసింది. ఇక్కడ హీరోయిన్లుకు వేధింపులు ఎక్కువ.. తెలుగులో నటించాలని కూడా లేదు.. అని అర్చన చెప్పుకొచ్చింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో నటించడం విషయంలో కూడా ఆమె ఈ తరహా కామెంట్లు చేయడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: