అవును..ప్రభాస్ అంటే ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు..బాలీవుడ్, కోలీవుడ్..ఏకంగా హాలీవుడ్ సైతం మార్మోగుతుంది.  ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ సాధించలేనే క్రేజ్ ప్రభాస్ సాధించాడు.  బాహుబలి, బాహుబలి 2 సినిమాలో కోసం ఐదు సంవత్సరాలు ఏ సినిమా తీయకపోయినా..ఆ రెండు సినిమాలు మనోడి రేంజ్ ఎంతో ఉన్నత స్థానంలో ఉంచింది.  బాహుబలి, బాహుబలి2 సినిమాలు జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి..బాహబలికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. 
Image result for baahubali 2
ఇక బాహుబలి 2 అయితే భారతీయ చలన చిత్ర రంగంలో రూ. 1600 కోట్ల కలెక్షన్లు సాధించి నెంబర్ వన్ రికార్డు స్థాపించింది.  అయితే అమీర్ ఖాన్ నటించిన దంగల్ రెండు వేల కోట్ల కలెక్షన్లు సాధించింది..కానీ ఇక్క కాదు చైనాలో..అందుకే బాహుబలి 2 కే ఇక్కడ అంత రికార్డు వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో హ్యపీడేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ గత కొంత కాలంగా మంచి హిట్స్ తో దూకుడు మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఠాగూర్ మధు నిర్మాణంలో .. సంతోష్ దర్శకత్వంలో 'ముద్ర' సినిమా చేస్తున్నాడు.
Image result for gangotri army officer
ఈ నేపథ్యంలో 'కిరాక్ పార్టీ' షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి నిఖిల్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.  'కిరాక్ పార్టీ' షూటింగ్ సమయంలో 'ప్రాణమంతా .. ' అనే సాంగ్ షూటింగు కోసం మేమంతా 'గంగోత్రి' జలపాతం దగ్గరికి చేరుకున్నాం" అక్కడ కొన్ని భద్రతా చర్యల దృష్ట్యా ఆర్మీ అధికారులు షూటింగ్ చేయడానికి వీల్లేదంటూ మమ్మల్ని అడ్డుకున్నారు. 
Image result for gangotri lokesh
వారిని అన్ని రకాలుగా రిక్వెస్ట్ చేశాం..అయితే తాను వెళ్లి మేం హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పడంతో...వారందరి ఎక్స్ ప్రెషన్ ఒక్కసారిగా మారిపోయింది. ఆర్మీ అధికారులు షూటింగ్ చేయడానికి వీల్లేదంటూ మమ్మల్ని అడ్డుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: