హీరోయిన్స్ ఎప్పుడు ఎవరితో ఎఫైర్ లో ఉంటారో చెప్పలేము. వారికి నచ్చిన వారితో డేటింగ్ చేసి సింపుల్ గా ఇంకొకరితో డేటింగ్ మొదలు పెడతారు. ఎందుకు బ్రేక్ అప్ అయ్యిందని అడిగితే ఇక ఫిలాసఫీలు చెబుతారు. అయితే తాజాగా ఒక హీరోయిన్ కన్నడ హీరో తో చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతుంది. పెద్ద హీరోలందరినీ ఒకటికి రెండు రౌండ్లు వేసి మీడియం హీరోల పక్కకు వచ్చింది. ఇక స్పెషల్ సాంగ్ అంటే గభాల్న గుర్తుకు వచ్చేది ఆ హీరోయిన్ నే.

Image result for couple shadow images

లక్షల్లో రెమ్యూనిరేషన్ ఇస్తే చాలు స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ లు ఇరగదీస్తుందా హీరోయిన్. ఇప్పుడు ఈ హీరోయిన్ ఓ కన్నడ హీరోతో మాంచి దోస్తానా మెయింటెయిన్ చేస్తోందని తెగ గాసిప్ లు వినిపిస్తున్నాయి. రాజకీయమూలాలు వున్న ఓ కన్నడ బడ్డీ హీరోతో ఇప్పుడు ఈ హీరోయిన్ చాలా సన్నిహిత సంబంధాలు కలిగి వుందని తెలుస్తోంది.

Image result for couple shadow images

వాస్తవానికి ఇది పెళ్లి దాకా వెళ్తుందని కన్నడనాట వినిపించినా, ఆ హీరో రాజకీయ మూలాల రీత్యా, అలా జరగలేదని వినికిడి. పెళ్లి సంగతి ఎలావున్నా, సదరు హీరో, హీరోయిన్ల సన్నిహిత సంబంధ బాంధవ్వాలు మాత్రం బాగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలు అయిపోతున్నాయి. మరి ఏదో విధంగా సెటిల్ కావాలి కదా?

మరింత సమాచారం తెలుసుకోండి: