ప్రముఖ టివి యాంకర్ గా తెలుగువారికి సుపరిచితమైన ఉదయబాను సెక్స్ సినిమా తో తెరపైకి వస్థోందట. అందంతో మత్తెక్కించే బామగానే కాకుండా తన నాటి తనంతో యువతను కిక్కెంచే ఉదయబాను ఇలాంటి సినిమాలో వస్థోందంటే ఇక దానిని ప్రేక్షకులు ఎంతగా ఊహించుకుంటారో అర్థం చేసుకోండి.

టివి యాంకర్ గానే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో ఐటం సాంగ్ లతో తన వయ్యారాలను ఒలకబోసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆమె ఇప్పుడు ‘మధుమతి’ అనే సినిమాతో తెరపైకి వస్థోంది. ఇందులో ఆమె వ్యభిచారినిగా నటిస్థోంది. ఇది తన నటనకు మంచి గుర్థింపు తెస్థుంది అనుకున్న ఉదయబాను కు ఇది సెక్స్ సినిమాగానే గుర్తింపు పొందిందని ఇప్పుడు కిరికిరి పెడుతోందట. నిజానికి అలాంటి సినిమా కాకున్నా కూడా ఆవిదంగా ముద్ర పడడంతో డిమాండ్ పెరిగిందన్న మాట.

ఈ సినిమా నిర్మాతకు చుక్కలు చూసిస్తోందట, కారణంలేని కోరికలు, నెరవేర్చలేని డిమాండ్లు పెడుతుండడమే కాకుండా, ఇతర ఖర్చులను కూడా భరించాలని నిర్మాతకు చెప్పేసిందట. అందుకే మధుమతి సినిమా తెరపైకి రావడం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్థున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: