తెలుగు ఇండస్ట్రీలో   సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’సూపర్ హిట్ అయ్యింది.  వాస్తవానికి ఈ చిత్రం కన్నా ముందు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల  ‘పిల్లా నువ్వులేని జీవితం’ రిలీజ్ అయ్యింది..కానీ పెద్దగా విజయం సాధించలేదు.  అయితే ఇండస్ట్రీలో  ఒక హీరో మొదటి సినిమాతోనే అంత క్రేజ్ దక్కించుకోవడం అనేది సాయిధరమ్ కే దక్కింది.  ఆ తర్వాత వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ కూడా మరో అద్భుతమైన విజయం అందుకుంది.  దాంతో సాయిధరమ్ కి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. 
Image result for tej i love you posters
ఇక సుప్రీమ్  విజయం తర్వాత వరుసగా అట్టర్ ఫ్లాప్ సినిమాల్లో నటించాడు.  తేజ్ ఐ లవ్ యు సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో గాని సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ హైప్ అయితే పెద్దగా లేదు. ఎలాగైనా హిట్ కొట్టాలి అని అనుకుంటున్న సాయి ఈ మూవీ తో సక్సెస్ లోకి రావాలి అని అనుకుంటున్నాడు.  అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తంగా 17 కోట్లకు అమ్ముడుపోయింది. శాటిలైట్ రైట్స్ రూపంలోనే సినిమాకు 7.5 కోట్లు వచ్చాయి(తెలుగుజే - హిందీలో కలిపి). 


‘తొలిప్రేమ’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు కరుణాకరన్ తర్వాత వచ్చిన సినిమాలు మంచి హిట్ అయినా తనకు మాత్రం పెద్దగా పేరు తీసుకు రాలేదు.  ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా వస్తుంది.   శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై వీరిద్దరూ కోటి ఆశలు పెట్టుకున్నారు.  

Image result for tej i love you posters

ఇక మ్యూజిక్ రైట్స్ పరంగా సినిమాకు మరో 5 కోట్లు లాభం వచ్చాయి.మూడు సినిమాలతో భారీగా బోల్తా పడిన సాయిదరమ్ తేజ్.. హిట్ టాక్ వస్తేనే ఈ 17 కోట్ల మొత్తాన్ని బాక్సాఫీస్ దగ్గర రికవర్ చేయగలుగుతాడు. 


ప్రీ-రిలీజ్ వివరాలుః
నైజం 4 కోట్లు
సీడెడ్  2.70 కోట్లు
ఉత్తరాంధ్ర  1.30 కోట్లు
ఈస్ట్ 1.21 కోట్లు
గుంటూరు + కృష్ణ + నెల్లూరు 2.45 కోట్లు
వెస్ట్ 0.84 కోట్లు
......................................
ఏపి/తెలంగాణ 12.50 కోట్లు
..................................
కర్ణాటక + టిఎన్ + నార్త్ ఇండియా 0.90 కోట్లు
ఓవర్సీస్  0.75 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 14.15 కోట్లు
ప్రింట్ పోస్టర్ ఖర్చులతో కలిపి - 17 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: