‘సాక్ష్యం’కథ ఇదే అట!
మరిన్ని

‘సాక్ష్యం’కథ ఇదే అట!

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ కొనసాగుతుంది.   పెద్ద చిత్రాలు రిలీజ్ కాకముందే..ఆ చిత్ర కథ ఇదే అంటూ సోషల్ మాద్యమాల్లో తెగ హల్ చల్ అవుతున్నాయి.  గతంలో బాహుబలి చిత్రానికి సంబంధించిన కథ..అత్తారింటికి దారేది, కబాలి ఇలా చాలా చిత్రాలకు సంబంధించిన కథ ఇదే అంటూ ప్రచారం జరిగాయి.  అయితే కొన్ని సార్లు ఆ కల్పితక కథలు కూడా దగ్గరి పోలికలు ఉండటం విశేషం.  తాజాగా తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లం కొండ సాయిశ్రీనివాస్ అల్లడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.   

Image result for sakshyam movie

తర్వాత వచ్చిన స్పీడున్నోడు పెద్దగా సక్సెస్ కాకపోయినా..జయ జానకీ నాయక మంచి విజయం సాధించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డె నటించిన ‘సాక్ష్యం’ సినిమా విడుదల కాబోతుంది.  తాజాగా సాక్ష్యం సినిమాపై కొన్ని రూమర్లు పుట్టుకొస్తున్నాయి.  ఈ సినిమా కథ లీక్ అయ్యిందంటున్నారు.  ఇక కథ విషయానికి వస్తే..పంచభూతాల కథ అని కూడా ప్రచారంలో ఉంది.  అయితే ఇందులో వీడియో గేమ్ ల చుట్టే కథ తిరుగుతుందనే విషయం లీక్ అయ్యింది.