ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలేని అక్కినేని కుటుంబంలో వారి వారసుడొకరు అడ్డమైన పనులు చేస్తున్నాడని టాలీవుడ్ లో వదంతులు వినిపిస్తున్నాయి. అందమైన హీరోయిన్ల వెంటపడి అక్కినేని పరివారానికి చెడ్డపేరు తెస్తున్నాడన్న రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే అక్కినేని హీరోలకు అతివలంటే ఇష్టమన్న అడ్డమైన ఆరోపణలు గతంలో కూడా రావడంతో ఈ తాజా వదంతులు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. సినిమాలు లేని అక్కినేని హీరో సుమంత్ హీరోయిన్ కమలిని ముఖర్జీ వెంట పడ్డాడన్నది లేటెస్ట్ రూమర్. అంతే కాదు పెళ్లికూడా చేసుకుంటాను అంటున్నాడట. అయితే ఇది మంచి పనే కదా..అనుకుంటే పప్పులో కాలేసినట్టేనంటున్నారు.

కారణం కమలినీతో పెళ్లి అంటూ బోని సినిమాలో తనతో జత కట్టిన మరో హీరోయిన్ క్రితి కర్బందాతో ఎఫైర్ నడిపిస్తున్నాడట సుమంత్. అంతేనా ఇప్పటికే ఓ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లికూడా చేసి వదిలేసాడన్న వదంతులు కూడా ఉన్నాయి. సినిమాలు లేక దొరికిన బోలెడు టైమ్ లో మనోడు చేస్థున్న ఘనకార్యలేంటో విన్నారా....

మరింత సమాచారం తెలుసుకోండి: