హీరోయిన్స్ ఎక్కడైనా తమ హాట్ పిక్స్ షేర్ చేస్తే అభిమానులు ఎగబడి చూస్తారు . అయితే విచిత్రంగా ఈ హీరోయిన్ ను మాత్రం తిడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్లను క్రమ తప్పకుండా హాట్ అండ్ సెక్సీ ఫోటోలతో ఎంటర్టెన్ చేస్తూనే ఉంటుంది. గతంలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కొందరైతే ఆమెను బూతులు తిడుతూ విమర్శలు చేశారు. 

దుబాయ్‌లో బికినీలో...

మనం ఏ పని చేసినా మెచ్చుకునే వారు ఉంటారు, విమర్శించే వారు ఉంటారు... వాళ్లను పట్టించుకోకుండా నచ్చినట్లు లైఫ్ లీడ్ చేయాలనే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే ఇషా మరోసారి సోషల్ మీడియాను హాట్ ఫోటోలతో హీటెక్కించింది. ఓ పాషన్ ఈవెంటులో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఇషా గుప్తా... తన ఇష్టాగ్రామ్ పేజీలో ‘హా దుబాయ్' అంటూ బికినీ ఫోటో పోస్టు చేసింది. ఇషా ఈ ఫోటో పోస్టు చేసిన వెంటనే సెక్సీ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తాయి. 

 నీచమైన కామెంట్లతో ట్రోలింగ్

ఈ బికినీలో నువ్వు చాలా సెక్సీగా ఉన్నావంటూ కొందరు అభిమానులు ప్రశంసించారు. కొందరు ఆకతాయిలు మాత్రం నువ్వు పోర్న్ స్టార్ అవ్వాలనుకుంటున్నావా? XXX సినిమాల యాక్టర్ మాదిరిగా ఉన్నావు అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. తన ఫోటోలపై విమర్శలు చేసే వారికి ఇషా గుప్తా తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ... గతంలోనే ధీటైన సమాధానం ఇచ్చారు. సినిమా రంగంలో ఉన్న వారికి ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం కామన్. వాటిని తిప్పికొట్టే మనోధైర్యం కూడా ఎంతో అవసరం. ఇషా గుప్తా నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె ‘హరా ఫెరి 3'లో నటిస్తోంది. ఆమె నటిస్తున్న ‘టోటల్ ధమాల్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు డెవిల్స్ డాటర్, దేశి మ్యాజిక్, వన్ డే అనే చిత్రాల్లో కూడా ఇషా గుప్తా కనిపించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: