కంటి చూపుల పారతో తొవ్వుకున్నోడికి తొవ్వుకున్నంత అందాల గని సౌదర్యాల నిధి అగర్వాల్.  అసలే ఆమె పొంగే అందాలు హాటే హాటూ! యమా హాటు. ఇక్కడ పొంగి పొరలే అందాల పాల పొంగుకు హాటందాలకు హద్దులేదు. అందాల ఆరబోతకు హద్దులు అసలే లేవనే షరతు.

Image result for nidhi agarwal between mirrors

ఏ సినిమా కైనా హిట్టే కదా లక్ష్యం. సినిమా ఏదైనా కావాల్సింది హిట్టే కదా! హిట్ కోసం ఆమె పడుతున్న పాట్లు చూస్తుంటే, అయ్యో పాపం! అనాలనిపిస్తుంది. అందానికి ప్రాధాన్యత ఇచ్చే సినీ గ్లామర్ ప్రపంచంలో, అందం మిరుమిట్లు గొలపాలన్నా కాంతులు వెదజల్లాలన్నా దివ్యకాంతులతో వెలిగిపోవాలంటే, మొదట అందం అద్దానికి నచ్చాలి.  అద్దానికి నచ్చితే, అవనికీ అందలానికి నచ్చుతుంది అందుకే అతివలు అద్దానికి అతుక్కుపోతుంటారు.  

Related image

నాగచైతన్య సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల నిధి తరగని అందాల ఆణి ముత్యాల గని నిధి అగర్వాల్ మొదటి సినిమాలో ఒక రేంజ్ లో రెచ్చిపోయింది.  కానీ పాపం! అదృష్టం కలిసి రాలేదు. బాక్సాఫీస్ వద్ద సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.  సవ్యసాచి షూటింగ్ లో ఉండగానే తమ్ముడు అఖిల్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది.  మిస్టర్ మజ్ను సినిమాలో నిధి హీరోయిన్ గా చేస్తున్నది.  తొలిప్రేమ వంటి హిట్ తీసిన వెంకీ దర్శకత్వం కాబట్టి సినిమాపై నమ్మకం పెట్టుకుంది.  

"మిర్రర్ మిర్రర్ ఆన్ ది వాల్. #ఫ్యాషన్ ఫ్రైడే" అంటూ క్యాప్షన్  ఇచ్చింది.  స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ గౌన్ లో వెడల్పాటి అద్దం ముందు నిలబడి మేకప్ ను సరిచేసు కుంటూ ఉంది.  కొంచెం క్లీవేజ్ షో చేసిన నిధి ఈ డ్రెస్ లో ఫుల్లు హాటుగా ఉంది. డ్రెస్ కు తగ్గ హెయిర్ స్టైల్, ఇయర్ రింగ్స్, చక్కగా సూటయ్యే మేకప్ తో అందాల బొమ్మలా ఉంది. అద్దం ఫ్రేమ్ చుట్టూ దాదాపు పది లైట్లు ఉండడంతో ఆ వెలుతురులో నిధి అందాల కాంతులు మిలమిల మంటూ వెలిగిపోతున్నాయి.

Image result for nidhi in savyasachi exposed

సినిమాపై నమ్మకం ఉంచుతూనే, తన పర్సనల్ ఫోటోలను, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.  అద్దం ముందు నిలబడి మేకప్ వేసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిధి. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. 

 Image result for nidhi in savyasachi exposed

మరింత సమాచారం తెలుసుకోండి: