బాలీవుడ్‌లో ఎఫైర్ల గోల అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో దీపికాప‌దుకొనె, క‌త్రినాకైఫ్‌ల ఎఫైర్స్ గురించే బాలీవుడ్‌లో వినిపిస్తున్న హాట్ టాపిక్‌. బాలీవుడ్‌లో దీపికా ఎఫైర్ లిస్ట్ మొద‌లు పెడితే ఆ నెంబ‌ర్ 10 వ‌ర‌కైనా ఉంటుంది. ఇప్పుడు అ ప‌దో నెంబ‌ర్‌లో దీపికాతో ఎఫైర్ న‌డుపుతున్న పోటుగాడు ఎవ‌డంటే త‌నే ర‌ణ్‌వీర్‌సింగ్‌. ఎట్‌ప్రెజెంట్ దీపికాప‌దుకొనె,ర‌ణ్‌వీర్‌సింగ్ ఇద్దరూ క‌లిసి రామ్‌లీలా మూవీలో న‌టిస్తున్నారు. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన‌ ఈ మూవీ థియోట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అంతే కాకుండా వీరిద్దరి మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌పైన కూడ స్ట్రాంగ్ ఒపినీయన్‌కి వ‌చ్చారు.

దీపికా ప‌దుకొనె, ర‌ణ్‌భీర్‌క‌పూర్‌ల ఎఫైర్‌కి బ్రేక్ అప్ ప‌డ‌టంతో ర‌ణ్‌వీర్‌సింగ్‌కి లైన్ క్లియ‌ర్ అయింది. ఎట్ ప్రెజెంట్ దుబాయ్‌లో దీపికాతో ర‌ణ్‌వీర్‌సింగ్ డేటింగ్‌లో ఉన్నాడు. రామ్‌లీలా మూవీలో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో రొమాన్స్ సీన్స్‌ను చేయ‌టానికి దీపికాప‌దుకొనె ఫుల్ కోప‌రేష‌న్‌ను ఇచ్చింద‌ట‌. హాట్ సీన్స్‌లో డైరెక్టర్ సంజ‌ల్ లీలా భ‌న్సాలి కాంప్రమైజ్ అయినా దీపికాపదుకొనె మాత్రం వ‌న్ మోర్ టేక్ అంటూ ర‌ణ్‌వీర్‌తో తెగ స‌ర‌సం అడింద‌ట‌. అందేకే వీరిద్దరి మ‌ధ్య ఉన్న ఈ రిలేష‌న్, లాంగ్ టైం ఎఫైర్‌గా మార‌వ‌చ్చు అని బాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: