చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేకత చాటుకున్న హీరోయిన్ అదితీరావ్ హైదరీ.. అటు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇటీవల నవాబ్ , సమ్మోహనం వంటి హిట్స్ అందుకుందీ భామ. 

Aditi Rao Hydari Hot Bikini Photos in Maxim Magazine


అయితే అటు సినిమాలతో పాటు అవార్డులు కూడా అందుకుంటూ తన ప్రత్యేకత చాటుకుంటోంది. తాజాగా ఆమె సౌత్ లో మోస్ట్ వాంటెడ్ గాళ్ గా ఓ పత్రిక నిర్వహించిన కాంటెస్ట్ లో నెంబర్ వన్ ఛాన్స్ కొట్టేసింది. అనేక మంది సెలబ్రెటీలు, హీరోయిన్లను తోసి రాజని అదితీరావ్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసి ఔరా అనిపించుకుంది. 

Rare Unseen ADITI RAO HYDARI Hot Photoshoot 2018 YouTube

ఇక ఇటీవల ఆమె సినిమాల విషయానికి వస్తే.. నాని సరసన ఓ మూవీ చేయబోతోందని టాక్ వస్తోంది. ఇది ఇంకా కన్ ఫామ్ కాలేదు. అలాగే మహేష్, రామ్ చరణ్ వంటి స్టార్ల సరసన ఛాన్సులు దక్కించుకోనుందని టాక్. 

aditi rao hydari sexy కోసం చిత్ర ఫలితం

తెలుగులో మూడు, నాలుగు సినిమాలు, తమిళంలోనూ పలు సినిమాల ఆఫర్స్ వస్తున్నాయట. అరుదైన అందంతో పాటు అభినయం కూడా కలిగిన అదితీరావ్ తన కొత్త గుర్తింపుతో మరింత ఉత్సాహంగా ఉందట. మోస్ట్ డిజైరబుల్ గాళ్ అని గుర్తింపు తెచ్చకోవడం అంత సులభం కాదు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: