ఆ మద్య టాలీవుడ్ లో 'తూనీగా తూనీగా' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది బాలీవుడ్ హాట్ బ్యూటీ రియా చక్రబర్తి. ఎంటీవీ వీజే గా కెరీర్ మొదలు పెట్టిన రియా తర్వాత కాలంలో సినిమా హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ అందాల సుందరి ఆ మద్య 'జలేబి' అనే బాలీవుడ్ సినిమా జిమ్నాస్టిక్ ముద్దుల పోస్టర్లు గుర్తున్నాయి కదా... ట్రైన్ కిటికీ నుంచి వేలాడుతూ హీరో కు ముద్ధిచ్చిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో అప్పట్లో సంచలనం సృష్టించింది.
సోషల్ మీడియాలో రియా చక్రబర్తి ఘాటైన ముద్దులకు సంబంధించిన సీన్లు ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా FHM ఇండియన్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసింది. కవర్ పేజిపై బికినీ అవతారంతో పాటూ లోపలి పేజీలలో తన అందాలు ఆరబోసింది. బెడ్ పైన కూర్చుని చిలిపి నవ్వుతూ యువకుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.
రియా ముందేమో ఒక ట్రే లో పండ్లూ.. జ్యూసు.. పాలు ఉన్నాయి. వీటిలో ఏది తినాలి చెప్నా అంటూ నోట్లో వెలుపెట్టుకొని చిరునవ్వులు చిందిస్తుంది. క్లీవేజ్ షోతో ఈ బిగి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే 'జలేబీ' తర్వాత మరో సినిమా సైన్ చేయలేదు. మరి ఈ హాట్ ఫోటో షూట్స్ చూసి దర్శక, నిర్మాతలు ఛాన్సులు ఇస్తారో లేదో చూడాలి.