ఈ మద్య హీరోయిన్లు సినిమాల్లో కన్నా తమ సెక్సీ ఫోటో షూట్స్ తోనే కుర్రాళ్లకు వెర్రెక్కిస్తున్నారు.   ఒకటీ రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన తర్వాత ఎలాంటి చాన్స్ లు లేని కొంత మంది హీరోయిన్లు తమ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.  ఆ మద్య నిఖిల్ హీరోగా నటించిన ‘కిరాక్ పార్టీ ’సినిమాలో హీరోయిన్ గా నటించిన కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే తాజాగా బికినీ ఫోటో తో కిరాక్ పుట్టుస్తుంది. 

టాలీవుడ్ లో ఎన్నో ఆశలతో కిరాక్ పార్టీ సినిమాలో నటించినా ఈ సినిమా ఆశించిన ఫలితం రాలేదు..దాంతో సంయుక్తకు పెద్దగా ఛాన్సులు రాలేదు..దాంతో కన్నడలోనే కంటిన్యూ అవుతోంది.  ఈ భామ ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీబిజీ.  సంయుక్త ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒక శృంగారదేవత పర్సనల్ ఫోటో ఆల్బమ్ లాగ ఉంటుంది.  సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కనువిందు చేస్తుంది.  ఇలాగైనా దర్శక, నిర్మాతల దృష్టి తనపై పడబోతుందా అన్న ఆశ. 

తాజాగా  థాయ్ ల్యాండ్.. ఫిఫీ ద్వీపంలో..  థా  ఫుకెట్ కు  దగ్గరగా  ఈ భామ  బీచ్ లో బికినీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ హాట్ బ్యూటీ వేసుకున్న బికినీ కూడా వెరైటీగా ఉంది సగం ఆకుపచ్చ సగం నలుపు డిజైన్ చూస్తుంటే నిజంగా పరవశంతో మునిగిపోతున్నట్లుంది. నిలబడి కనిపించాల్సినవన్నీ కనిపించేలా అవసరం లేని రెండో కన్ను.. తన ఎద అందాలు చూపిస్తూ..రెచ్చగొట్టేలా ఉంది.  సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: