టాలీవుడ్‌లో ఎంట్రీతోనే గోల్డెన్‌లెగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌కు చాలా త‌క్కువ టైంలోనే స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టే ఛాన్స్ వ‌చ్చింది. స్టార్ హీరోల ప‌క్క‌న వెంట‌నే ఛాన్స్ వ‌చ్చినా ర‌కుల్ మాత్రం వాటిని యూజ్ చేసుకుని స్టార్ హీరోయిన్ అవ్వ‌డంలో మాత్రం స‌క్సెస్ కాలేదు. అనుష్క‌, న‌య‌న‌తార కూడా ముందుగా ర‌కుల్‌లాగా మీడియం రేంజ్ హీరోయిన్ల నుంచి ఒక్క‌సారిగా స్టార్ డ‌మ్ తెచ్చుకుని... ఏకంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల‌తో కూడా సూప‌ర్ హిట్లు కొట్టేశారు.


ఇక ర‌కుల్ ప్ర‌స్తుతం నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2 సినిమాలో న‌టిస్తోంది. సినిమాల‌తో పాటు మరోవైపు హాట్ ఫోటో షూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం దిగిన హాట్ పిక్స్ సంచలనంగా నిలిచాయి. ఆ ఫొటో షూట్లో ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఫొటో ప్రియుల‌ను బాగా రెచ్చ‌గొట్టేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌కుల్‌ను చూస్తే ఒక ఎత్తు...ఆ ఫొటోలు చూస్తే మ‌రో ఎత్తు అన్నంత‌గా అందాలు ఆర‌బోసేసింది.


సినిమాల స్థాయిని మించి మ‌రీ ర‌కుల్ ఈ ఫొటో షూట్లో అందాలు విచ్చ‌ల‌విడిగా చూపించేసింది. బహుశా రకుల్ సినిమాల్లో కూడా ఆ స్థాయిలో ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ చేసినట్టుగా లేదు. ఈ నేపథ్యంలో రకుల్ ఫొటో షూట్ చర్చనీయాంశంగా నిలిచింది. గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకుని ఆ డ్రెస్‌ని జార విడుస్తున్న‌ట్లు ఫోజ్ ఇచ్చింది. కింద కూర్చుని హాట్‌గా చూస్తున్న‌ట్లు ఉన్న ఈ పిక్ చూస్తే వావ్ అనాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: