హాట్ యాంకర్ అనసూయ తనకు నచ్చిన విధంగా తన డ్రస్ ను వేసుకుంటాను అని అనేక సార్లు చెప్పింది. అంతేకాదు తన డ్రెస్సింగ్ స్టైల్ పై ఎవరైన విమర్శలు చేస్తే వారిపై వెంటనే ఎదురు మాటల దాడి చేస్తుంది. ఇలాంటి పరిస్థుతులలో ఆమె ఇన్ స్ట్రా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక ప్రైవేట్ ఫోటో పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలో ఆమె ఒక షర్ట్ మాత్రమే వేసుకుని బోటమ్ లో షార్ట్ నిక్కర్ కూడ వేసుకోకుండా ఆమె కుర్చీలో కూర్చుంటే ఆమె భర్త భరద్వాజ్ కింద కూర్చుని అనసూయ చేత మెడకు మసాజ్ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఫోటోలోని అంశాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు తెర తీస్తున్నాయి. 

అనసూయ తన ఇంటిలో తనకు ఇష్టం వచ్చిన రీతిలో ఉండే స్వేచ్చ ఉన్నా ఇలాంటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అనసూయ సమాజానికి ఏమి చెప్పాలి అనుకుంటోంది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే అనసూయ షేర్ చేసిన ఫోటోకేవలం అందరి దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ఎవరి కామెంట్స్ ను పట్టించుకోని అనసూయ తన సినిమా కెరియర్ లో మరిన్ని మంచి అవకాశాల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొరటాల చిరంజీవి మూవీ ప్రాజెక్ట్ లో అనసూయకు ఒక కీలక పాత్ర లభించిన నేపధ్యంలో అనసూయ జోష్ లో ఇలాంటి ప్రైవేట్ ఫోటోలను చాల షేర్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: