తెలుగులో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ అనసూయ.  అతి తక్కువ సమయంలో అనసూయకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.  ప్రస్తుతం అనసూయ బుల్లితెరపైనే కాదు వెండితెపైకూడా తన సత్తా చాటుతుంది.  వరుస ఛాన్సులతో దున్నెస్తుంది.  పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేది లేదు అంటూ చెప్పకనే చెబుతోంది తన వస్త్ర ధారణతో . అనసూయ అందాలను చూడటం కోసమే జబర్దస్త్ చూసేవాళ్ళు ఉన్నారంటే ఈ భామ ఎంత హాట్ గా అందిరకీ తెలిసిందే. 


ఇక జబర్ధస్త్ షో లో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తాను స్కిట్ మొదలు పెట్టాడంటే అయిపోయే వరకు నవ్వుతూనే ఉండాలి.  తన కామెడీ స్కిట్ కన్నా అందులో పంచ్ డైలాగ్స్ కే ఆదికి ఎంతో పేరు వచ్చింది.  ఆ మద్య కొన్ని కారణాల వల్ల ఆది జబర్ధస్త్ నుండి బయటకు వచ్చారు. దాంతో జబర్ధస్త్ రేటింగ్ దెబ్బ పడుతుందని వార్తలు కూడా వచ్చాయి.
ఈ మద్య జబర్ధస్త్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు..కొత్త వారిని తన స్కిట్ లోకి తీసుకు వస్తున్నారు. 

కొంత కాలంగా అనసూయతో ఎంట్రీలో సాంగ్స్ పాడటం..రొమాన్స్ చేయడం చూస్తుంటే..టివి ముందు కూర్చున్నవారికి మనోడు అనసూయను బాగానే వాడుకుంటున్నాడు కదా..అంటున్నారు. అయితే జడ్జీలు కూడా ఏం ఆది ఈ రోజు అనసూయతో డ్యాన్స్ లేదా అన్న ప్రశ్నించడం కూడా ఆశ్చర్యపరుస్తుంది.  ఆ మద్య ఆదిని అనసూయ హగ్ చేసుకోవడం సెన్సేషన్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: