సినిమా యాక్టర్లు రాజీకియాల్లోకి రావడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం . అయితే ఏక్కువ శాతం హీరోలే రాజకీయాల వైపు రావడం చూసాం . కానీ ఇప్పుడు తాజాగా హీరోయిన్ లు కూడా మేము ఏక్కడ తక్కువ కాము అని ముందు దూసుకుపోతున్నారు. ఆ కోవకే చెందింది కీర్తి సురేష్ , తక్కువ కాలం లో పాపులర్ అయిన పేరు. ఆమె మంచి నటిగా ఏన్నోసార్లు తెలుగు , తమిళ ఇండస్ట్రీలో తనను తాను నీరుపించుకుంది. 


మీరు విన్నది నిజమే కీర్తి సురేష్ రాజకీయాలలోకి అడుగుపెట్టనున్నారు. తన రాజకీయ అరంగ్రేటానికి బిజెపి పార్టి ని ఎంచుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ కి ఇండస్ట్రీ లో మార్కెట్ చాల బాగా పెరిగింది. అటు తెలుగు లోను ఇటు తమిళ ఇండస్ట్రీ లో ను కీర్తి కి మంచి పేరు వచ్చింది. ఒక్క మహా నటి సినిమా తో అందరి మన్ననలు పొందింది.


మహానటి సినిమా లో అలనాటి నటిమణి మహానటి సావిత్రి గారి పాత్రలో జీవించింది అనే చెప్పాలి. నిజంగా సావిత్రమ్మ ఉంటే ఎప్పుడు ఎలా ఉండేవారేమో అనేటట్లుగా నటించారామే. తరువాత కీర్తి సురేష్ కి వరుసగా హిందీ, తమిళం లో కూడా పెద్ద ఆఫర్స్ వచ్చి పడ్డాయి. మలయాళం లో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది  ఈ భామ.


త్వరలో బిజెపి తీర్ధం పుచ్చుకోనుందని సమాచారం.ఇప్పటికే కీర్తి సురేష్ తండ్రి సురేష్ , బిజెపి లో ఆక్టివ్ గా ఉన్నారు. వల్ల ఫ్యామిలి అంత మోదికి వీర అభిమానుల్ల కనిపిస్తున్నారని సినీ వర్గాల గుసగుసలు. అయితే ఈ భామ ఇప్పుడు ఫుల్ గా బిజీ గా ఉండడమే తూ ఈ ప్రచారం లో ఏంత నిజమో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: