అందం ఉండడం గొప్ప కాదు. ఆ అందాన్ని చూపించడం ఇంకా గొప్పతనం. ఏ మాత్రం పిసినారితనం పోకుండా ఉన్నది ఉన్నట్లుగా చూపించాలంటే ఎంత పెద్ద గుణం  ఉండాలి మరి. అద్రుష్టమేంటంటే మన వెండితెర భామలకు చాలా విశాలమైన మనసు ఉంది. పరువాల పదనిసలు వినిపించే నేర్పు కూడా ఉంది.


ఇపుడిదంతా ఎందుకంటే మిర్చీ  భామ రీసెంట్ గా 'క్రీమ్' మ్యాగజైన్ కవర్ పేజిపై తళుక్కుమని మెరిసింది.  ఈ మ్యాగజైన్లో 'హంసా నందిని.. ది సదరన్ సెన్సేషన్' అనే టైటిల్ తో ఒక కథనం కూడా ప్రచురించారు. తెలుగులో ఎన్నో ఐటెం సాంగ్స్ చేసి అదరహో అనిపించిన హంసా నందిని ఇలా ఒంపుసొంపులు ఒలికించేసింది.


దాచేందుకు ఏమీ లేదు అన్నట్లుగా ఆ హాట్ ఫోజులతో హంస కిర్రెక్కించేసింది. అవకాశాలు అన్నీ కొత్త భామలకు పోతూంటే ఈ సీనియర్ ఐటెం చూస్తూ వూరుకుంటుందా. అందుకే ఆటం బాబు లాంటి అందాన్నే తీసి పందెం కట్టింది. ఇక టాలీవుడ్లో ప్రకంపనలు మొదలవుతాయేమో. తన సత్తా చూపించేందుకు హంస ఇక  రెడీ అయినట్లే.
 


మరింత సమాచారం తెలుసుకోండి: