ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు టైమ్ నడుస్తోంది. తన కెరీర్లో 25వ సినిమా మహర్షిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సన్నివేశంలో షూటింగ్ సమయంలో జాగ్రత్త తీసుకున్న మహేష్ దానికనుగుణంగా మంచి అవుట్ పుట్ ఇచ్చారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. సమ్మర్ కానుకగా ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లని రికార్డులను సృష్టిస్తోంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మహేష్ బాబు కూడా ఈ సినిమా సక్సెస్ మీట్ లో చాలా చురుకుగా పాల్గొంటున్నాడు.

Image result for mahesh babu

ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కి కలిసొచ్చిన కాలం వచ్చినట్లుగా వరుసగా అదిరిపోయే న్యూస్ లు మహేష్ బాబు పై మీడియాలో వినబడుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే 'టైమ్స్ మోస్ట్ ఫరెవర్ కావాల్సిన క్లబ్'లో దక్షిణాది సినిమా రంగానికి చెందిన మొట్టమొదటి నటుడు మహేష్బాబు ఎంపిక అవడం తెలుగు ఇండస్ట్రీ గర్వకారణమని చాలామంది కామెంట్ చేస్తున్నారు.

Related image

కేవలం క్లబ్ లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది స్టార్ హీరోలు మాత్రమే గత కొంత కాలం నుండి ఉండేవాళ్ళు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోకి ఇప్పటివరకు ఈ క్లబ్ లో స్థానం దక్కలేదు. తాజాగా మహేష్ బాబుకి 'టైమ్స్ మోస్ట్ ఫరెవర్ కావాల్సిన క్లబ్'లో దక్కడం తో మహేష్ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు మరోపక్క వరుసగా మహేష్ బాబు సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతున్న క్రమంగా మహేష్ కెరియర్ మంచి ఊపు మీద ఉంది అని ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన వారు కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: