ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’సినిమాతో తెలుగు లో తన అందచందాలతో మంత్రముగ్దులను చేసింది బాలీవుడ్ బ్యూటీ కియార అద్వాని.  వాస్తవానికి ఈ సినిమాలో గ్లామర్ పరంగా ఎలాంటి ఛాన్స్ లేకున్నా తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.  ఇక బాలీవుడ్ లో కూడా కియారా కి మంచి ఛాన్సులు వస్తున్నాయి. 


ప్రస్తుతం సందీప్ వంగా దర్శకత్వంలో తెలుగు అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. ‘కబీర్ సింగ్’ సినిమా  షాహిద్ కపూర్ కి జోడిగా డి గ్లామరస్ గా సెక్సీ గా కనిపించబోతుంది. బోల్డ్ గా రెచ్చిపోయి నటిస్తున్న కియారకు కబీర్ సింగ్ బ్రేకివ్వడం ఖాయంగా కనబడుతుంది. నటిస్తుంది.  తెలుగులో మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తాజాగా అమ్మడు ఒక మ్యాగజైన్ కోసం చేసిన హాట్ ఫోటో షూట్ ని చూస్తే కియారా లో ఇంతందం దాగుందా అని అనిపించక మానదు.


పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కియరా చేసిన హాటెస్ట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై కియరా ఇచ్చిన హాటెస్ట్ ఫోజుకి  కుర్రాళ్లు పిచ్చేక్కి పోతున్నారు.  ఈ మద్య కియారా సినిమాల్లో కన్నా హాట్ ఫోటో షూట్స్ తోనే బాగా పాపులర్ అవుతుంది. గ్లామర్ డ్రెస్ లో కిక్కేంచే ఫోజులో.. క్లివేజ్ షో తో కియారా  యూత్ ని బాగా ఆకర్షిస్తుంది.  ఇప్పటికే బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలు చేస్తున్న కియారా ఇలాంటి ఫొటోస్ షూట్స్ చేపించుకుంటే సౌత్ మూవీస్ లోను బిజీ కావడం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: