సీనియర్ హీరోయిన్ శ్రీయ హాట్ హాట్ డాన్స్ తో సెక్సీ వీడియోను పోస్ట్ చేసింది. దశాబ్దానికి పైగా సినీ కెరీర్ కొనసాగిస్తూ అందరు సీనియర్ హీరోల సరసన నటించింది శ్రీయ. అయితే ఈ మధ్యకాలంలో కాస్త సినిమా జోరు తగ్గించిన ఆమె సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది. ఈ మేరకు  తాజాగా కిక్కిచ్చే ఓ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. శ్రీయ షేర్ చేసిన ఈ వీడియోలో సింగిల్ పీస్‌ డ్రెస్‌తో సెక్సీ లుక్‌లో ఆమె దర్శనమిచ్చింది.


పెళ్లి చేసుకున్నా ఆమె అందాలు ఏ మాత్రం తరిగిపోలేదు. పింక్ బికినీ టాప్‌లో సెక్సీ లుక్‌తో తన హాట్ పర్ ఫార్ మెన్స్ తో మతిపోగొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  ఈ వీడియోలో శ్రీయ అందాలు మాత్రమే కాదండోయ్ మరో విశేషం కూడా ఉంది. ఆమె డ్యాన్స్ మొదలుపెట్టడానికి ముందు ఆమె వెనుక భాగంలో ఉన్న మనిషి ఫొటో కాస్తా ఆమె డాన్స్ పూర్తికాగానే కోతి ఫొటోగా మారడం ఆసక్తి రేపుతోంది. పింక్ బికినీ టాప్‌ మాత్రమే వేసుకున్న ఈ భామ.. లయబద్దంగా డాన్స్ వేసి బాగా అట్రాక్ట్ చేసింది. 


లేటు వయసులో 2018లో పెళ్లి చేసుకున్న శ్రీయ శరణ్ ఇటీవలే తన భర్తతో కలిసి లండన్ వెళ్ళింది. అక్కడే ఈమె డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఆమె భర్త ఆండ్రీ కొశ్చెవ్ కెమెరాలో షూట్ చేసి ఉంటాడని చెప్పుకుంటున్నారు. శ్రీయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కాసేపట్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పేద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలకు పెళ్ళేమన్నా అడ్డా అన్నట్లుగా పెళ్లి తర్వాత కూడా మంచి జోష్ లో సినిమాలు చేస్తోంది శ్రీయ.  

video link : https://www.instagram.com/p/BxjCYHShhrt/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

మరింత సమాచారం తెలుసుకోండి: