రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల బాలీవుడ్ లోనూ అడుగు పెట్టిన టాలీవుడ్ టాప్ హీరోయిన్.. అజయ్ దేవగణ్ తో చేసిన సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చాలా రెచ్చిపోయి నటించిన విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ  తర్వాత కూడా అమ్మడు అదే జోరు కొనసాగిస్తోంది. 


ఇటీవల ఆమె తన సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలు కాకరేపుతున్నాయి. అందాల ఆరబోతతో బాలీవుడ్ ను ఆకట్టుకోవాలని పాపం తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో హాట్ హాట్ గా ఉంది. 

జీన్ ప్యాంట్ జిప్ విప్పేసి ఇచ్చిన స్టిల్ తెగ వైరల్ అవుతోంది. నడుము కిందకు ప్యాంట్ వేసుకుని.. అందులోనూ జిప్ తీసేసి.. కిల్లింగ్ లుక్స్ తో ఇచ్చిన స్టిల్ చూస్తే.. అమ్మడు దేనికైనా సిద్ధం అన్నట్టుగా కనిపిస్తోంది. జిప్ తీసేయడంతో నాభి అందాలు ఊరిస్తూ సౌందర్యారాధకులకు కనువిందు చేస్తున్నాయి. 

ఇదే కాదు.. రకుల్ ఇటీవల పెడుతున్న పలు పోస్టులు ఇలాగే హాట్ హాట్ గా ఉంటున్నాయి. అందుకే కుర్రకారు.. ఆమె ఇన్ స్టా గ్రామ్ ను తెగ ఫాలో అవుతున్నారు. అందాలను ఆస్వాదిస్తున్నారు. ఉచిత ప్రదర్శన బాగానే ఉంది కానీ.. మరి ఈ స్టిల్స్ ఏమైనా కొత్త సినిమాలు తెస్తాయో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: