'పూనమ్ పండేయ్'...ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నాజ్ఞానంగా కనిపిస్తాను అని పెను సంచలనం సృష్టించిన మోడల్. అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోగా పోయిన ఇప్పుడు అడగకుండానే ఫాన్స్ కోరికలు తీర్చేస్తోంది ఫుల్ న్యూడ్ గ దర్శనం ఇస్తూ.


ఒకటో రెండో సినిమాలలో ఆక్ట్ చేసిన, 'సన్నీ లియోన్' స్థాయి గుర్తింపు రాకపోవడం తో, ఇంకా ఇంస్టాగ్రామ్ మోడల్ గా జీవనం సాగిస్తోంది. పబ్లిక్ మర్చిపోకూడదనో ఏమో, ఈ మధ్యన మరి శృతిమించుపోతోంది. తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ అమ్మడు విమియో అనే ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంను ఎంచుకుంది. న్యూడ్ వీడియోలు మరియు తన హాట్ వీడియోలను విమియోలో పోస్ట్ చేస్తున్న ఈఅమ్మడు ఎప్పటికప్పుడు సంచలనాత్మకంగా నిలుస్తోంది. విమియోలో కొన్ని ఫ్రీ వీడియోలు పోస్ట్ చేసిన పూనమ్ కొన్ని పెయిడ్ వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియోలను చూడాలి అంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.


విమియోలో ఈమె వీడియోలకు బాగా డిమాండ్ ఉంది. దాంతో వీడియోను బట్టి రేటు ఫిక్స్ చేసింది. డబ్బులు చెల్లించిన వారికి ఆ డబ్బుకు సరిపడ ఎంటర్ టైన్మెంట్ ఇస్తానంటూ ఆమె చెబుతుంది. యూత్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తూ అందరిని తన బుట్టలో పడేసుకుంటున్న ఈ అమ్మడు డబ్బు కోసం మరీ బరితెగించిందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియాలో పోర్న్ బ్యాన్ ఉన్నా కూడా ఈమె ఆ వీడియోలను చేసి పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈమెపై కేసు నమోదు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.


ఏదేమైనా, మోడలింగ్ లో ఇదో కొత్త ఒరవడి అని చెప్పుకుంటున్నారు, ఈ ఫార్ములా సక్సెస్ అయితే, మరింతమంది చిన్న మోడల్స్ కూడా ఇదే రూట్ ఫాలో అయ్యే ప్రమాదం ఉంది అని ఎక్స్పర్ట్స్ వాపోతున్నారు. ఏదైతేనేం, శృంగార ప్రియులకి మాత్రం ఇది పండగ నే కదా!
 


మరింత సమాచారం తెలుసుకోండి: