పూనమ్ పాండే గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది. హాట్ వీడియోలతో, సెక్సీ ఫొటోలతో పోర్న్ స్టార్ కు ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో దుమారం రేపుతుంటుంది. మొన్నటి వరకు అరకొర అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ ఇప్పుడు ఎద సంపదన సంకోచం లేకుండా ఆరబోస్తోంది. పలుచుని దుస్తుల్లో లోపలవన్నీ స్పష్టంగా కనిపించేలా ఫొటో‌షూట్, వీడియోలకు పోజులిస్తోంది.


దీంతో రోజు రోజుకు పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీకి ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. వాస్తవానికి ఇన్‌‌స్టాగ్రామ్‌ ఆడవారికి చనుమొనల ఫొటోలు, వీడియోలను అనుమతించదు. నిబంధనలు అతిక్రమిస్తే వారి అకౌంట్‌ను ఇన్‌స్టా్గ్రామ్‌ నుంచి తొలగిస్తామని పేర్కొంది. ఈ నిబంధనపై ఇటీవల న్యూయార్క్ వీధుల్లో ఉద్యమకారులు నగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూనమ్‌ పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్న ఫొటోలు, వీడియోలపై జోరుగా చర్చ జరుగుతోంది. 


ఇటీవల ఆమె పసుపు రంగు స్విమ్ సూట్ ధరించి ఫొటో‌షూట్‌లో పాల్గొంది. ఇందులో ఆమె స్విమ్ సూట్ జిప్ తీసి తన ఎద అందాలను ప్రదర్శించింది. కాసేపు చేతులు అడ్డుపెట్టుకుని ఊరించిన ఆమె.. చివరికి చనుమొనలను ప్రదర్శించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ వీడియోను 13,62,193 మంది వీక్షించారు. దీంతో ఆమె పనైపోయిందని, ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌‌లో పూనమ్ పాండే కనిపించదని అంతా భావించారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌ ఆ వీడియోపై ఆమెకు వార్నింగ్ పంపింది. ఇలాంటి వీడియోలు పోస్టు చేస్తే భవిష్యత్తులో అకౌంట్ నుంచి తొలగిస్తామని పేర్కొంది. దీంతో పూనమ్ ఆ వీడియోను తొలగించక తప్పలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: