శ్రీదేవిగా కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ హోదాను పొందింది. బాలీవుడ్ లో జాన్వీ అందాల ప్రదర్శనకు కత్రినా కూడా నోరు తెరిసిందంటే అర్ధం చేసుకోవచ్చు . జాన్వీ అందాల దండయాత్ర. అయితే మినీలు.. మైక్రోలు ఎడాపెడా ధరించి గ్లామరసం చిందిస్తూ కెమెరాలకు హాయ్ లు చెప్తూ.. బైబైలు చెప్తూ సూపర్ పోజులు ఇస్తుంది.


ఇదంతా ఒక ఎత్తైతే రీసెంట్ గా జాన్వికి కజిన్ అయిన సోనమ్ కపూర్ జన్మదిన వేడుకలు జరిగాయి. దీంతో  కపూర్ ఖాన్ దాన్ కు సంబంధించిన ముఖ్యమైన సభ్యులందరూ హాజరయ్యారు. అక్కడ ఎంతమంది ఉన్నా అందరి దృష్టి మాత్రం శ్రీదేవి 2.0 మీదేనట. ఎంతో సింపుల్ గా జాన్వి ఒక వైట్ మినీ డ్రెస్ ధరించి ఆ బర్త్ డే పార్టీకి హాజరయింది. ఈ డ్రెస్ కు మ్యాచింగ్ అన్నట్టుగా జుట్టును ఫ్రీగా వదిలేసింది. సూటబుల్ మేకప్ తో న్యూ జెనరేషన్ బ్యూటీలాగే కనిపించింది. 


ఇక చానెల్ బ్రాండ్ వారి బ్యాగ్ కూడా తన స్టైలింగ్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది.  అయితే అన్నిటికంటే హైలైట్ మాత్రం జాన్వి ఒంటిని ఎంతో జాగ్రత్తగా అంటిపెట్టుకున్న బిగుతైన వైట్ డ్రెస్సే.  అసలే జూనియర్ శ్రీదేవి. ఇంత హాట్ గా.. స్టైలిష్ గా కనిపిస్తే ఇంకా ఈ ఫోటోలు వైరల్ కాకుండా ఉంటాయా?జాన్వి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'కార్గిల్ గర్ల్' చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: