పూనమ్ పాండే... హాట్ హాట్ భామ.  సినిమాలు చేసింది తక్కువే.  చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు.  సినిమా విషయాలు పక్కన పెడితే.. ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంది.  ఆ ఫోటోలు కూడా చాలా హాట్ గా ఉంటాయి.  ఆ ఫోటోల కోసం యూత్  విపరీతంగా ట్రై చేస్తోంది.  


యూత్ ను ఎట్రాక్ట్ చేసే ఈ ఫోటోలను యూత్ వాళ్ళ కిట్టి బ్యాగ్ లో దాచుకుంటున్నారు.  క్రికెట్ మ్యాచ్ లు స్టార్ట్ అయ్యాయి అంటే.. ఈ భామ ఇచ్చే ఆఫర్లు అంతాఇంతా కాదు.  రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసి.. ఇకపై ఇండియా ప్రతి మ్యాచ్ కు ఒక సెమి న్యూడ్ ఫోటోను పోస్ట్ చేస్తా అని చెప్పింది.  


ఇండియా మ్యాచ్ గెలవడం ఎలా ఉన్నాగాని, పూనమ్ పాండే హాట్ ఫోటోల కోసమైనా ఇండియా మ్యాచ్ గెలవాలని యూత్ కోరుకుంటోంది.  ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. పూనమ్ పాండే తన హాట్ ఫోటోలను పోస్ట్ చేయడానికి ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేయబోతున్నది.  


ఈ వెబ్ సైట్ లో  అందరికి షాక్ ఇచ్చే ఫోటోలు వీడియోలు ఉంటాయట.  మరి ఇంతటి హాట్ గా ఉన్న పూనమ్ పాండేతో వర్మ ఎందుకు సినిమాలు చేయడంలేదో అర్ధం కావడం లేదు. సోషల్ మీడియాలో పాపులరైన పూనమ్.. వర్మ దృష్టిలో పడలేదా ఏంటి.. ఏమో..  



మరింత సమాచారం తెలుసుకోండి: