విద్యా బాలన్ సినిమా డర్టీ పిక్చర్ సినిమా ఎంతగా జనాల్లోకి వెళ్లిందో అందరికీ తెలిసిందే. అందరినీ ఒక ఊపు ఊపింది. ఇదిలా ఉంటే విద్యా ప్రస్తుతం బాలి వెకేషన్ లో ఉంది. దీంతో అక్కడ బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీయించుకుంది. బీచ్ అనగానే ఎవరైనా బికినీలు.. మోనోకినిలు.. మైక్రోలు.. మినీలు అని రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు. కానీ విద్యా బాలన్ మాత్రం కొత్తరకం గౌన్ వేసుకుంది. 


ఆ గౌన్ శరీరాన్ని మొత్తం కవర్ చేసేదే. కానీ అక్కడ ఉండేది బాలన్ గారు కదా? అందుకే ఆమెలోని డర్టీ యాక్ట్రెస్ నిద్ర లేచింది.  అందుకే ఆ డ్రెస్సును లుంగీ తరహాలో పైకి కట్టి ముడేసుకుంది.  అంతటితో ఆగకుండా అలలలో అలవోకగా తన అందాలను పూర్తిగా ధారపోస్తూ ముందుకు వంగింది. ఎంత వస్త్రం అయినా...అలా ఒంగితే అందాలను అల్లరి నెటిజనుల కళ్ళపడకుండా ఎలా కాపాడగలుగుతుంది?


  బాలన్.. నీకో దణ్ణం.. నీ డర్టీ పోజులకో నమస్కారం అంటూ ఆ వస్త్రం పూర్తిగా చేతులెత్తేసింది.  నెటిజనులకు సర్వదర్శనం జరిగిపోయింది.ఈ దర్శనానికి బాలన్ గారు ఇచ్చిన క్యాప్షన్ 'జాయ్'. అలా పోజిచ్చిన ఆమెకే అంత జాయ్ ఉంటే.. చూసిన కళాపోషకులకు డబల్ జాయ్ ఉంటుంది కదా.  ఇదే ఫోటోలో కనుక విద్యా బాలన్ స్థానంలో మరొకరు ఉంటె నెటిజనులు ట్రోలింగ్ మొదలు పెట్టేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: